ప్రిన్స్ ఒప్పుకుంటే అతనితో డేటింగ్ చేయడానికి రెడీ అంటున్నహీరోయిన్
జూలియా రాబర్ట్స్ మేనకోడలు ఎమ్మా రాబర్ట్స్ ఇటీవల తన మనసులోని మాటను వెల్లడించారు. ఆమనసులోని మాట ఏమిటా అని అనుకుంటున్నారా ఎమ్మా రాబర్ట్స్ కు ప్రిన్స్ హ్యారీతో డేట్ లోపాల్గోనాలని ఆశగా ఉందంట. ఈడేట్ కికారణం లేకపోలేదంట త్వరలో ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్టన్ లవివాహాం జరగనున్న తరుణంలో ఈరాయల్ వెడ్డింగ్ నుచూడడంకోసం ఎంత సాహాసానికైనా పాల్పడుతున్నారు. ఇందులో భాగంగానే మన ఎమ్మా రాబర్ట్స్ మన ప్రిన్స్ మిలియమ్స్ సోదరుడు మరియు రాబోయే కాలంలో కాబోయే పెళ్శి కోడుకు డేటింగ్ కోసం అందరూ పోటీపడుతున్నారు.
ఈసందర్బంలో ఎమ్మా రాబర్ట్స్ మాట్లాడుతూ నాకు రాయల్ వెడ్డింగ్ గురించి చాలా ఉత్సాహాంగా ఉంది. నాకు తెలిసి ఇదోక మరపురాని ఉత్సవం లాగా ఉంటుందని అనుకుంటున్నాను. ఇద్దరూ ప్రిన్సెస్ కూడా చాలా అందంగా ఉంటారు. ఈమ్యారేజికి ప్రిన్స్ హ్యారీకి డేట్ కావాలంటే నేను ఖచ్చితంగా తనతో సహాకరిస్తాను అని ఇటీవల జరిగినటువంటి బ్రిటిష్ ప్యాషన్ అవార్డులలో పందోమ్మిది సంవత్సరాల ఎమ్మా రాబర్ట్స్ అందరి ముందు చాలా దైర్యంగా చెప్పారు. ప్రస్తుతం ప్రిన్స్ వెడ్డింగ్ హాడావుడిలో ఉన్న జనాభా కొన్నాళ్శు పోయిన తర్వాత అందరూ ప్రిన్స్ హ్యారీ గురించి ఆలోచించడం మొదలుపెడతారని ప్రముఖ సింగర్ బుచానన్ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











