»   » హీరోయిన్ కావాలనే అండర్ వేర్ కనిపించేలా...!

హీరోయిన్ కావాలనే అండర్ వేర్ కనిపించేలా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: హాలీవుడ్ సర్కిల్‌లో ఎక్కడ చూసినా...ఆస్కార్ అవార్డుల సందడే. కన్నుల పండువగా సాగిన ఈ రెడ్ కార్పెట్ వేడుకలో అవార్డులు గెలుచుకునే స్టార్లు ఒక వైపు అయితే....తమ అందాల ప్రదర్శనతో ఆకట్టుకునే హీరోయిన్లు మరో వైపు. ఇది వరకెప్పుడూ చూడని విభిన్నమైన డిజైనింగ్ వేర్ ధరించి ఈ వేడుకలకు హాజరవుతుంటారు హీరోయిన్లు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Emma Stone flashes her underwear by accident

విప్పీ విప్పనట్లు....అందాలు చూపించి చూపించనట్లు హాట్ హాట్‌గా హొయలు ఒలికిస్తుంటారు హాలీవుడ్ సుందరాంగులు. మరికొందరు పబ్లిసిటీ కోసం చేసే స్టంట్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ‘బర్డ్ మ్యాన్' స్టార్ ఎమ్మా స్టోన్ ఈ వేడుకకు ప్రత్యేకమైన దుస్తులు ధరించి హాజరైంది. తన న్యూడ్ కలర్ అండర్ వేర్ కనిపించేలా ఆమె చర్య ఇపుడు హాట్ టాపిక్ అయింది.

అయితే ఇది అనుకోకుండా జరిగిందని కొందరు అంటుంటే...లేదు లేదు కావాలనే పబ్లిసిటీ కోసం ఇలా చేసిందని మరికొందరు అంటున్నారు. ఆ సమయంలో అలర్ట్ గా ఉన్న ఫోటో గ్రాఫర్లు యమా స్పీడుగా అందుకు సంబంధించిన ఫోటోలను తమ కెమెరాల్లో బంధించేసారు.

English summary
It's the biggest night of the year and Birdman star Emma Stone was left a little red-faced after suffering a fashion fail by accidentally flashing her underwear on the red carpet.
Please Wait while comments are loading...