మొదటిస్దానంలో హారీపోట్టర్ హీరోయిన్..!
మనిషికి అందం బట్టలు. ఆడవాళ్శకి నగలన్నా, బట్టలన్నా ప్రాణం. వాటికోసం ఆడవాళ్శు ఏమైనా చేస్తారు. ఇటీవల కాలంలో లండన్ లో ఇలాంటి సర్వే ఒకటి నిర్వహించారు. అందులో ఎవరైతే బాగా చక్కగా మంచి డ్రస్సులు మరియు మంచి డ్రస్సు సెన్సు ఉన్నవారెవరో తెలుసుకోవాలని ఓటింగ్ నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా అందరూ హాలీవుడ్ హీరోయిన్ లకు ఓటింగ్ వేయవలసిందిగా కోరారు. దీనిలో హాలీవుడ్ టాప్ మోడల్స్ మరియు అందరు హీరోయిన్స్ పేర్లు ఉంచడం జరిగింది.
ఈ ఓటింగ్ లో 25000మంది జనాభా ప్రపంచంలో మోస్ట్ బెస్ట్ డ్రస్సేడ్ ఉమెన్ గా హారీ పోట్టర్ హీరోయిన్ ఎమ్మావాట్సన్ కు మొట్టమొదటి స్దానం పట్టం కట్టారు. ఈ పోటీలో సింగర్ మరియ ఫ్యాషన్ డిజైనర్ విక్టోరియా బెక్ హాం రెండవ స్దానంలో నిలచారు. సూపర్ మోడల్ కాటి మాస్ కి ఆరవ స్దానం లభించింది. వరుసగా ఎవరెవరూ ఏ స్దానాలలో గెలుపోందారో చూద్దాం.
టాప్ 10 ఉమెన్:
1. ఎమ్మావాట్సన్
2. విక్టోరియా బెక్ హాం
3. కైరా నేట్ లీ
4. క్రేయల్ కోల్
5. సిన్నా మిల్లర్
6. కాటి మాస్
7. లిల్లీ అలెన్
8. ఫిక్సి లాట్
9. నమోని క్యాంప్ బెల్
10. ఫ్లోరెన్స్ వెల్క్


Click it and Unblock the Notifications











