డేటింగ్ చేస్తుంది కాని బాయ్ ప్రెండ్ లేడండా..కాకమ్మ కబుర్లు

By Nageswara Rao

2009వ సంవత్సరంలో హాలీవుడ్ లోఅందరికంటే ఎక్కవ రెమ్యూవరేషన్ 29మిలయన్ డాలర్లు తీసుకోని తనకు తిరుగులేదంటూ నిరూపించినటువంటి హ్యారీ పోట్టర్ హీరోయిన్ ఎమ్మా వాట్సన్ తను ఎప్పుడూ తన పనిలోనే చాలా బిజిగా ఉంటానని, కనీసం రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడానికి కూడా టైం ఉండదని అంటున్నారు. నాకు బాయ్ ప్రెండ్ కనుక ఉన్నట్లైతే నేను సరైన రిలేషన్ షిప్ నుమెయింటైన్ చేయలేక పోతానేమో అనిపిస్తుందన్నారు. ఎవరైనా నాదగ్గరకు వచ్చినప్పుడు నేను ఎప్పుడూ పనిలోనే ఉండడం జరుగుతుంది. దానితో నాబాయ్ ప్రెండ్ కూడా నామీద విరక్తి చెందుతున్నాడని అన్నట్లు ఓ ప్రముఖ వెబ్ సైట్ ప్రచురించింది.

ప్రస్తుతానికి నాకు ఎలాంటి బాయ్ ప్రెండ్ లేడని అన్నారు. బాయ్ ప్రెండ్ లేకుండా ఉంటేనే చాలా హాయిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే మనకు మనం అనుకుంటూ స్వార్దంగా బ్రతికితేనే చాలా హాయిగా ఉంటుందన్నారు. ఈ ఇరవై సంవత్సరాలు చిన్నది ప్రస్తుతం బ్రౌన్ యూనివర్సిటీలో స్టూడెంట్. మన హీరోయిన్ ఎమ్మా వాట్సన్ మాత్రం తనకు బాయ్ ప్రెండ్ లేడని చెప్తున్నా, యూనివర్సటీలో మాత్రం తోటి స్టూడెంట్స్ మాత్రం ఇందుకు ఒప్పుకోవడం లేదు.

ఎమ్మావాట్సన్, రోడ్ ఇస్లాండ్ ఇద్దరూ కలసి చాలా సార్లు వాళ్శ యొక్క రోమాన్స్ ప్రయివేటుగా చేసుకునే వారు అని అంటున్నారు. గతంలో ఫైనాన్సియర్ జే బ్యారీమోర్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తులు వచ్చాయి. తాజాగా ఇప్పుడీ తార స్పెయిన్ కు చెందిన రాక్ స్టార్ రఫెల్ సిబ్రెయిన్ కలసి చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎమ్మా వాట్సన్ మాట్లాడుతూ నేను ఇంతవరకూ ఎవరితో డేటింగ్ చేశానన్నది ఇంతవరకూ కన్ ఫర్మ్ చేయలేదని అన్నారు. కొంత మంది మాత్రం కావాలనే ఇలా నాపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గతంలో కూడా బ్రౌన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ సెల్ ఫోన్స్ లో ఇమ్మా వాట్సన్ టాప్ లెస్ అంటే అర్దనగ్నంగా తన నడుము చుట్టూ ఓ టవల్ చుట్టుకోని టబ్ దగ్గర నుంచున్నటువంటి చిత్రాలు దర్శనమిచ్చన విషయం తేలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X