Emmys awards 2022 విజేతల పూర్తి జాబితా.. ఎక్కువ అవార్డులు ఎవరికి అంటే?
ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్ 2022 కార్యక్రమం అంగరంగ వైభవంగా, హాలీవుడ్ తారల కళకళల మధ్య గ్రాండ్‌గా ముగిసాయి. ఓటీటీలో అద్బుతమైన కామెడీ సిరీస్‌గా టెడ్ లాస్సో ప్రశంసలు అందుకొంటున్న ఈ వెబ్ సిరీస్ ఎక్కువ అవార్డులు అందుకోవడం విశేషంగా మారింది.
ఎమ్మీ అవార్డ్స్ 2022 విజేతల వివరాలు ఇలా ఉన్నాయి.

అవుట్ స్టాండింగ్ కామెడీ సిరీస్: టెడ్ లాస్సో
అవుట్ స్టాండింగ్ డ్రామా సిరీస్: సక్సెషన్
అవుట్ స్టాండింగ్ లిమిటెడ్/ అంథాలజీ సిరీస్: ది వైట్ లోటస్
అవుట్ స్టాండింగ్ కాంపిటీషన్ ప్రొగ్రాం: లిజ్జోస్ వాచౌట్ ఫర్ ది బిగ్ గర్ల్స్
అవుట్ స్టాండింగ్ వెరైటీ టాక్ సిరీస్: లాస్ట్ వీక్ టునైట్ విత్ జాన్ ఓలివర్
అవుట్ స్టాండింగ్ స్కెచ్ సిరీస్: సాటర్ డే నైట్ లైవ్
అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్టర్: జాసన్ సెడీకీస్ (టెడ్ లాస్సో)
అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్ట్రెస్: జీన్ స్మార్ట్ (హ్యాక్స్)
అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్టర్ (డ్రామా): లీ జంగ్ జే (స్విడ్ గేమ్)
అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్ట్రెస్: జెండ్యా (యుఫోరియా)
అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్టర్, అంథాలజీ: మైఖేల్ కీటన్ (డొపేసిక్)
అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్ట్రెస్: అమండా సీఫీల్డ్ (ది డ్రాపౌట్)
అవుట్ స్టాండింగ్ సపోర్టింగ్ లీడ్ యాక్టర్: బ్రెట్ గోల్డ్‌స్టెయిన్
అవుట్ స్టాండింగ్ సపోర్టింగ్ లీడ్ యాక్ట్రెస్:షెరీల్ లీ లార్ఫ్
అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్ట్రర్ డ్రామా సిరీస్: మ్యాథ్యూ మెక్‌ఫాడెన్
అవుట్ స్టాండింగ్ లీడ్ యాక్ట్రెస్ డ్రామా సిరీస్:జూలియా గార్నార్


Click it and Unblock the Notifications











