ఎక్కువ మంది పిల్లలను కనాలని ఉంది..!
హాలీవుడ్ అందాలతార 'ఇవా లంగోరియా పార్కర్' ఎబిసి టెలివిజన్ లో చేస్తున్నటువంటి 'డిస్పరేట్ హౌస్ వైప్స్' ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. 2008 లో జరిగినటువంటి సెక్సీయస్ట్ ఉమెన్ పోటిలలో మొట్టమొదటి స్దానంలో నిలచి ప్రపంచం మొత్తాన్నితన వైపుకి తిప్పుకున్నారు. అంతేకాకుండా ప్రముఖ మ్యాగజైన్స్ వోగ్ మరియు మారి క్లారి లాంటి పత్రికల్లో కవర్ పేజిపై దర్శనమిచ్చారు. 2007లో ఎన్ బిఎ గార్డ్ బాస్కట్ బాల్ ప్లేయర్ 'టోని పార్కర్' ని వివాహం చేసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ అమ్మడు అప్పుడే తనకు పిల్లలను కనాలని కోరుకోవడం లేదని వివరించారు. ఒకవేళ కన్నట్లతే మాకు పెద్ద ప్యామిలి ఉండాలని కోరుకున్నట్లు వివరించారు. ఎక్కువ మంది పిల్లలను కనడం నా ద్యేయం గా భానిస్తున్నాను. ప్రస్తుతం నేను నా భార్య ఆనందంగా ఉన్నామని పార్కర్ వెల్లడించారు. మాకు పెద్ద సంతానం కలగాలని ఆ దేవుని కోరుకుంటున్నామని ఆయన వివరించారు.


Click it and Unblock the Notifications











