యమ్ టివి మ్యూజిక్ అవార్డుల ఉత్సవంలో ఇరగదీయనున్న సెక్సీయస్ట్ ఆఫ్ ద ఉమెన్..!
ఇవా లంగోరియా హాలీవుడ్ లోడిస్పరేట్ హౌస్ వైప్స్ కార్యక్రయం ద్వారా చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత 2008 వసంవత్సరంలో సెక్సీయస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఎవరూ అని నిర్వహించిన పోల్ లో పద్నాల్గవ స్దానం కైవసం చేసుకున్నారు. ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అయినటువంటి వోగ్ మరియు హార్పర్స్ బజార్ లాంటి కవర్ పేజిపై చాలా సార్లు తన అందాలను యావత్ ప్రపంచానికి చూపించరు. 2007వ సంవత్సరం లో యన్ బిఎ గార్డు టోనీ పార్కర్ పెళ్శాడారు.
త్వరలో జరగనున్న యమ్ టివి యూరోపియన్ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో ఓ రాప్ సాంగ్ ప్రమోషన్ లోభాగంగా స్టేజిపై అదరగోట్టనుందని సమాచారం. ఈ అవార్జుల కార్యక్రమం నవంబర్ 7న జరగనున్న తరుణంలో వీడియోకి సంబంధించి ఇవా లంగోరియా అన్నింటికి సిద్ధం అయ్యారంట. ఇక ఈ స్టేజి పైన ఇవా లంగోరియా అదగోడతారని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇవా లంగోరియా మాట్లాడుతూ నావీడియో సాంగ్ నిప్రమోట్ చేసుకోవడానికి ఇదోక చక్కని అవకాశం అని అన్నారు. అంతేకాకుండా ఈ ఫంక్షన్ కుహాలీవుడ్ కుసంబంధంచినటువంటి అతిరధ మహారధులు అందరూ హాజరవ్వనున్నారని అన్నారు.


Click it and Unblock the Notifications











