For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Mia Khalifa: ఒంటిపై నూలు పోగు లేకుండా.. న్యూడ్ వీడియో రిలీజ్ చేసిన పోర్న్ స్టార్!

  |

  మియా ఖలీఫా.. అనే పేరు తెలియని కుర్రవాళ్ళు ఉండరు అనడంలో ఈ అతిసయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఈ శృంగార తార నటించిన పోర్న్ చిత్రాలు తక్కువే. కానీ ఈమె వీడియోలకు వచ్చిన వ్యూస్‌ లెక్కల్లో ఇప్పటికీ మరో పోర్న్ స్టార్ దాటలేదు. భారత మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోనీ తరహాలోనే మియా ఖలీఫా కూడా ఆ పరిశ్రమను విడిచిపెట్టి ఇప్పుడు గౌరవప్రదంగా జీవిస్తోంది. అయితే ఈ భామ తాజాగా నగ్నంగా కనిపించి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  Rihanna, Greta Thunberg Draw International Attention To Indian Farmers ప్రొటెస్ట్

  జాకెట్ తీసేసి ఎద అందాలతో కనువిందు చేస్తున్న యషికా ఆనంద్

  కొన్నాళ్ళలోనే పోర్న్ ఇండస్ట్రీలో

  కొన్నాళ్ళలోనే పోర్న్ ఇండస్ట్రీలో

  2014 అక్టోబరులో పోర్న్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈ హాట్ బ్యూటీ 2015 తొలి రోజుల్లోనే వదిలేసింది. ఈ మూడు నెలల్లోనే ఆమె అన్ని పోర్న్ వెబ్‌సైట్‌స్ లో స్టార్ అయిపొయింది. డబ్బు కోసమే ఆమె ఈ పనికి తెగించింది. అయితే అరబ్ కి చెందిన ఈ భామ పోర్న్ రంగం ఎంచుకోవడంతో కుటుంబం ఆమెను వెలివేసింది. అయితే ఈ రంగం సరికాదని భావించి ఆమె దానిని వదిలేసింది.

   మిలియన్ల కొద్దీ డబ్బు

  మిలియన్ల కొద్దీ డబ్బు

  ఆ రంగాన్ని వదిలిపెట్టిన తరువాత ఆమె స్పోర్ట్స్ యాంకర్‌గా, వెబ్‌ మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గతం జీవితం గురించి మాట్లాడుతూ పోర్న్ సినిమాల్లో నటించి మిలియన్ల కొద్దీ డబ్బు సంపాదించానని అందరూ అనుకుంటున్నారని.. అందులో నిజం లేదని ఆమె వెల్లడించింది.

  అంత లేదు

  అంత లేదు

  పోర్న్ రంగంలో పని చేసి మొత్తం కాలంలో తాను 12 వేల డాలర్లు అని, అంటే ఇండియన్ రుపీస్ లో ఎనిమిదిన్నర లక్షలు మాత్రమే సంపాదించానని అంతకుమించి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని మియా చెప్పుకొచ్చింది. ఇక పోర్న్ నుంచి బయటకి వచ్చి సాధారణ ఉద్యోగం దొరకడానికి చాలా కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది.

  మొన్ననే పెళ్లి

  మొన్ననే పెళ్లి

  ఇక ఈ భామ 2011లో తన స్కూల్ స్నేహితుడినే పెళ్లాడింది. అయితే.. 2014లో వీరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ బ్యూటీ గత ఏడాది కొత్త బాయ్ ఫ్రెండ్, కుక్ అయిన రాబర్ట్ సాండ్‌బర్గ్‌ను పెళ్లి చేసుకుంది. ఇక కరోనా కారణంగా చాలా సింపుల్ గా ఈ పెళ్లి కానిచ్చేసింది.

  ఏమీ లేకుండా అలా

  ఏమీ లేకుండా అలా

  ఇక తాజాగా మియా ఖలీఫా మళ్ళీ తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇచ్చింది. ఈ మాజీ పోర్న్ స్టార్ తన న్యూడ్ ఫోటోలు షేర్ చేసింది. అయితే అవి ఫుల్ న్యూడ్ పిక్స్ మాత్రం కాదు. మియా కొన్ని అద్భుతమైన ఆభరణాలతో తన ఎద అందాలను దాచుకుని కనువిందు చేసింది. ఇక ఆమె పోర్న్ ఇండస్ట్రీని విడిచిపెట్టి చాలా కాలం అయినప్పటికీ, మియా యొక్క అభిమానుల ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖలీఫాకు ఇప్పటివరకు 24.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  Ex porn star Mia Khalifa has bared it all and shared the picture on social media. Mia in his last post poses with some stunning jewellery.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X