Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాత్ రూమ్ అర్దనగ్న ఫోటోని అభిమానుల కోసం ట్విట్టర్లో..
డెమి మోరి శరీరాన్ని నగ్నంగా చూపించడానికి సిగ్గు, బిడియం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అందాలు ఉన్నది దాచుకొవడానికి కాదు, ఆ అందాలను పలువురికి చూపించి ఆనందపరచేందుకేనని అంటున్నారు. ఇందులో భాగంగానే 48 సంవత్సరాలు వయసు కలిగిన ఈ హాలీవుడ్ స్టార్ హీరోయిన అర్దనగ్నంగా ఉన్న బాత్ రూమ్‌లో దిగిన పోటోని అభిమానుల కొసం సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్లో పొస్ట్ చేసింది. అర్దనగ్న ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాకుండా దాని క్రింద you've got your own back.' అంటూ క్యాప్షన్‌ని కూడా రాయడం విశేషం.
డెమి మోరి ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఇమేజిలో బాత్ రూమ్‌లో అద్దం ముందు నుంచోని తనయొక్క వీపు భాగాన్ని చూపిస్తూ వెనుకవైపు నుండి తనయొక్క శరీరం మొత్తాన్ని తనంతట తానే కెమెరాలో బంధిస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటోగ్రాఫ్ని డెమి మోరి గురువారం రాత్రి బాత్ రూమ్‌లో నలుపు కలర్ ప్రేమ్ కలిగిన గ్లాస్ ద్వారా చిత్రీకరించడం జరిగింది. డెమి మోరి ఇలా తన అర్దనగ్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం ఇది మొదటి సారి మాత్రం కాదని అంటున్నారు నిపుణులు.
గతంలో కూడా ఇలానే ఒకసారి డెమి మోరి స్క్రింపీ బికినీ ధరించిన పోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక డెమి మోరి పర్సనల్ విషయాలను గురించి తెలుసుకుంటే హాలీవుడ్ ఫన్నీ హీరో ఆస్టన్ కుచర్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా గతంలో డెమి మోరి, ఆస్టన్ కుచర్ ఇద్దరూ నూతన సంవత్సరాన్నికరేబియన్ ఐస్ లాండ్ లో సెయింట్ బార్ట్స్లో సొంత ప్రయివేటు జెట్ లో స్కయింగ్ చేయడం కోసం ఇద్దరూ బ్లాక్ వెట్ సూట్స్ వేసుకోని అలా సముద్రంలో షికార్లు చేశారని సమాచారం. అంతేకాకుండా న్యూఇయర్‌ను పురస్కరించుకోని డెమి మోరి, ఆస్టన్ కుచర్ ఇద్దరూ ఈఐస్ లాండ్ లోనే గడిపిన విషయం తెలిసిందే.