పబ్లిక్‌లో రెచ్చిపోయి రొమాన్స్ చేసుకున్నారు (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: సినిమా రంగం, మోడలింగ్ రంగానికి చెందిన సెలబ్రిటీల రూటే సపరేటు. సాధారణ జనాల వ్యహార వైలికి భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. ఏది ఎక్కడ చేయకూడదో...అక్కడే అది చేస్తుంటారు. కావాలని వార్తల్లోకి ఎక్కుతారు. సంచలనాలు సృష్టించడానికి వెంపర్లాడుతుంటారు. పబ్లిక్ ప్లేసుల్లో రొమాన్స్ చేసుకోవడానికి కూడా వెనకాడరు. ఇదంతా పబ్లిసిటీ కోసమే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
ఇలాంటి విషయాల్లో హాలీవుడ్ సెలబ్రిటీలు అందరికంటే ముందు ఉన్నారు. ఎఫైర్లు, ప్రేమ వ్యవహారాలు, డేటింగులు, వివాహాల మీద వివాహాలు, విడాకుల సర్వసాధారణంగా జరిగే హాలీవుడ్ సెలబ్రిటీ ప్రపంచంలో ఇలాంటి విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటూ ఉంటాయి.
ఇంటర్నేషనల్ మీడియా కూడా అసలు విషయాల కంటే ఎక్కువగా....ఇలాంటి కొసరు వ్యవహారాలనే ఎక్కువ ఫోకస్ చేస్తుండటం గమనార్హం.
ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్‌గా హాలీవుడ్ ప్రముఖుల పబ్లిక్ రొమాన్స్ స్లైడ్ షోలో....

అంబర్ రోజ్, విజ్ ఖలీఫా
అమెరికన్ నటి అంబర్ రోజ్, సింగర్ విజ్ ఖలీఫా పబ్లిక్‌గా ఘాటైన రొమాన్స్ చేసుకుంటూ హాట్ టాపిక్ అయ్యారు.

డ్రివ్ బారీమోర్, విల్ కోపెల్‌మ్యాన్
హాలీవుడ్ స్టార్స్ డ్రివ్ బారీమోర్, విల్ కోపెల్‌మ్యాన్ తమ చుట్టూ ఉన్న వారిని పట్టించుకోకుండా ముద్దుల్లో మునిగిపోయారు.

జానీ డిప్, అంబర్ హియర్డ్
ఎయిర్ పోర్టులో సెండాఫ్ ఇచ్చిన సందర్భంలో ఈ ఇద్దరూ ఇలా రొమాన్స్ చేసుకున్నారు.

ఆస్టన్ కుచర్, మిలా కునిస్
ప్రేమికులైన వీరు ప్రేమ మత్తులో ఇలా రోడ్డుపైనే ప్రణయ కళాపాలు కొనసాగించారు.

డేనియల్ క్రెగ్, రాచెల్ వెయిజ్
ఆ మధ్య ఓ అవార్డుల కార్యక్రమంలో జేమ్స్ బాండ్ హీరో డేనియల్ క్రెగ్...తన ప్రియురాలు రాచెల్ వెయిజ్‌తో ఇలా రొమాన్స్‌లో మునిగి పోయారు.

డేవిడ్, విక్టోరియా బెక్ హామ్
భార్య భర్తలయిన డేవిడ్ బెక్ హామ్, విక్టోరియా బెక్ హామ్ ఇలా పబ్లిగ్గా రొమాన్స్‌లో మునిగి పోయారు.

హామిల్టన్-నికోల్ ష్వార్జింగెర్
కెనడియన్ గ్రాండ్ ఫ్రి సందర్భంగా హామిల్టన్, నికోల్ ష్వార్జింగెర్ ఇలా ముద్దుల్లో మునిగితేలారు.

రాబర్ట్ పాటిస్సన్, క్రిస్టిన్ స్టెవర్ట్
హాలీవుడ్ ప్రేమ పక్షులైన రాబర్ట్ పాటిస్సన్, క్రిస్టిన్ స్టెవర్ట్ ఎంటీవీ అవార్డుల సందర్భంగా ఇలా....

క్రిస్టియానో రొనాల్డో, ఇరినా షేక్
సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన ప్రియురాలు, మోడల్ ఇరినా షేక్‌తో కలిసి ఇలా ఓసారి పబ్లిగ్గా ముద్దుల్లో మునిగి తేలాడు.

నికోల్ కిడ్మన్, కేయిత్ అర్బన్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ వేడుక సందర్భంగా నికోల్ కిడ్మన్, కేయిత్ అర్బన్ ఇలా...

ఎలిజబెత్ హార్లే, షేన్ వార్న్
హాలీవుడ్ నటి ఎలిజబెత్ హార్లే, షేన్ వార్న్ అనేక సందర్భాల్లో ఇలా పబ్లిగ్గా...

టైరా బాంక్స్, బో బో
టైరా బాంక్స్, బో బో ఇలా రొమాన్సుల్లో మునిగి పోయారు...

జస్టిన్ టింబర్లేక్, జెస్సికా
యూఎస్ ఓపెన్ సందర్భంగా జస్టిన్ టింబర్లేక్, జెస్సికా ఇలా....

ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్
ఏంజలీనా జోలీ, బ్రాడ్ పిట్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు...

కిమ్ కర్దాషియాన్, కెన్నీ వెస్ట్
కిమ్ కర్ధాషియాన్, కెన్నీ వెస్ట్ ఇలా.....


Click it and Unblock the Notifications











