తాగి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు దొరికిన హీరోయిన్ ..!
ఫెయిత్ ఇవాన్స్ ఈమె అమెరికా సింగర్, సాంగ్ రైటర్ మరియు హీరోయిన్ కూడా. ఈమెకు అన్ని శాఖలలో అనుభవం వుంది. అలాగే ఈమెకు 'ఐ విల్ బి మిస్ యు' కి గాను 'గ్రామీ అవార్డు' ని సోంతం చేసుకున్నారు. తన గురించి తాను ఒక ఆటో బయెగ్రఫీ కూడా రాసుకున్నారు. కీప్ ద ఫెయిత్: ఎ మెమెరీ అనే ఆటో బయెగ్రఫీ ని గ్రాండ్ సెంట్రల్ పభ్లిసింగ్ ద్వారా విడుదల చేశారు. దీనికి గాను 2009లో బెస్ట్ బయోగ్రఫి అవార్డును సోంతం చేసుకున్నారు.
ఈ 37 సంనత్సరాల వయసు గల సుందరి రాత్రిపూట తాగి రోడ్డుమీద పాటలు పాడి ఇబ్బంది కలిగించడం వల్ల లాస్ ఏంజిల్స్ పోలీసులు అరెస్ట్ చేశామని చెప్పారు. వచ్చె నెలలో ఫెయిత్ ఇవాన్స్ కోత్త ఈల్బమ్ ని విడుదల చేస్తున్న తరుణం లో ఇలా జరగడం అమె అభిమానులు జీర్ణంచుకోలేకపోతున్నారు. ఆఫీసర్ జోసఫ్ మాట్లాడుతూ ఫెయిత్ ఇవాన్స్ ని శనివారం అరెస్టు చేసి ఆదివారం ఉదయం విడుదల చేశామని అన్నారు.


Click it and Unblock the Notifications











