ఆమె సెక్స్ టేప్ జోరుకు....వ్యవస్థ కుప్పకూలింది
లాస్ ఏంజిల్స్ : అమెరికన్ టీవీస్టార్ ఫరా అబ్రహం సెక్స్ టేప్ సంచలనానికి దారి తీసింది. ఆమె తన బాయ్ ఫ్రెండుతో శృంగారంలో పాల్గొన్న వీడియో వివిధ్ ఎంటర్ టైన్మెంట్ అనే వెబ్‌సైట్లో సోమవారం ప్రసారం అయింది. ఈ వీడియోను కేవలం 12 గంటల్లోనే 2 మిలియన్ల మంది శృంగార ప్రియులు వీక్షించారట.
అంత మంది ఒకేసారి రావడంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ జామ్ అయి....సదరు వెబ్ సైట్ వ్యవస్థ కుప్పకూలి అంతా క్రాష్ అయిపోయిందట. ఫరా అబ్రహం లాంటి వారికి ఈ రేంజిలో రెస్పాన్స్ రావడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోను తమ సంస్థకు అప్పగించినందుకు ఆమెకు 1 మిలియన్ యూఎస్ డాలర్లు చెల్లించారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఫరా అబ్రహం మాత్రం అలాంటిదేమీ లేదని, అమ్ముకోలేదని, ఎవరో రహస్యంగా ఆ వీడియో తాసారని....వివాదానికి తెరలేపింది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంటే అనే వాదనా వినిపిస్తోంది. గతంలో మరో టీవీస్టార్ కిమ్ కర్దాషియాన్ కూడా ఇలాంటి సెక్స్ టేప్ విడుదల చేసే పాపులర్ స్టార్ గా ఎదిగింది. 2007లో లీకైన ఆ వీడియోను అప్పట్లోనే ఆరు లక్షల మంది వీక్షించారు.
అయితే అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందని....ఇప్పటి పరిస్థితులు, అప్పటి పరిస్థితులతో పోలిస్తే కిమ్ కర్ధాషియాన్‌కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు అని అంటున్నారు అంతర్జాల నిపుణులు. ఏది ఏమైతేనే సెలబ్రిటీలు పబ్లిసిటీ కోసం ఇలా సెక్స్ టేపులు విడుదల చేస్తుండటంతో శృంగార ప్రియులకు బోలెడు వినోదం దక్కుతోంది.


Click it and Unblock the Notifications











