ఇంటర్నెట్లో స్టార్ హీరోయిన్ నగ్న చిత్రాలు, పోలీసులు దర్యాప్తు
హాలీవుడ్ ఉన్నస్టార్ హీరోయిన్లలో స్కేర్ లెట్ జాన్సన్ ఒకరు. తన అందంతో అభినయంతో ప్రపంచం వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఎవరో స్కేర్ లెట్ జాన్సన్‌కి చెందిన నగ్నచిత్రాలను ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది. స్కేర్ లెట్ జాన్సన్ నగ్న ఫోటోలు చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా ధ్రిల్‌కి లోనవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
బుధవారం ఉదయాన్నే స్కేర్ లెట్ జాన్సన్‌కి చెందిన నగ్న చిత్రాలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో లభించడంతో అభిమానులు కంగుతిన్నారు. ఇంటర్నెట్లో ఉన్న స్కేర్ లెట్ జాన్సన్ ఫోటోలను చూసినట్లేతే మొదటి ఫోటోలో స్కేర్ లెట్ జాన్సన్ యొక్క స్దనములు కనిపించేటట్లు టాప్ లెస్ ఫోజుతో ఉండగా, రెండవ ఫోటోలో ఒంటిమీద ఎటువంటి ఆఛ్చేదనం లేకుండా కిచెన్లో తనయొక్క వెనుక భాగాన్ని చూపిస్తున్నటువంటి ఫోటో. ఈ ఫోటోలను ప్రముఖ గాసిప్ సైట్స్, మెసేజ్ బోర్డ్స్ తమతమ వెబ్ సైట్స్‌లలో ఉంచిన వెంటనే వాటిని తీసివేయడం జరిగింది. అందుకు కారణం ఈ కేసుని ఎఫ్‌బిఐ తీసుకోడవమే.
ఇంటర్నెట్లో ఓ ప్రముఖ వెబ్ సైట్ కధనం ప్రకారం స్కేర్ లెట్ జాన్సన్ నగ్న చిత్రాలను వెబ్ సైట్స్‌లలో పోస్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కోసం ఎఫ్‌బిఐ గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. గతంలో జెస్సికా ఆల్బా, వానిసా హుడ్జెన్స్‌కి సంబంధించిన ప్రయివేట్ పోటోలను కూడా ఈ హ్యాకరే ఇంటర్నెట్లో లీక్ చేసి ఉంటాడని ఎఫ్‌బిఐ భావిస్తుంది. ఐతే ఈ విషయంపై స్కేర్ లెట్ జాన్సన్ ఇంతవరకు ప్రస్తావించక పోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి విషయాలు పబ్లిక్‌లోకి వచ్చి మాట్లాడే విషయాలు కాకపోబట్టే స్కేర్ లెట్ జాన్సన్ సైలెంట్‌గా ఉందని చాలా మంది నిపుణులు అంటున్నారు. స్కేర్ లెట్ జాన్సన్ తన భర్త రేయన్ రేనాల్డ్స్ నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











