»   » పెద్దలకే..: ఆ సినిమాలో ‘స్ట్రాంగ్ సెక్స్ అండ్ న్యూడిటీ’

పెద్దలకే..: ఆ సినిమాలో ‘స్ట్రాంగ్ సెక్స్ అండ్ న్యూడిటీ’

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: ఫిబ్రవరి 13న విడుదల కాబోతున్న అమెరికన్ హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫిప్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' చిత్రానికి బ్రిటిష్ సెన్సార్ బోర్డు అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చింది. సినిమాలో ‘స్ట్రాంగ్ సెక్స్ అండ్ న్యూడిటీ' కంటెంట్ ఉండటం వల్ల ఈ చిత్రానికి పెద్దలకు మాత్రమే పరిమితం చేసామని సెన్సార్ బోర్డు సభ్యులు స్పష్టం చేసారు.

సెక్స్ కంటెంట్ చాలా తీవ్రంగా ఉందని, గాఢమైన శృంగార సన్నివేశాలు ఉన్నాయని, నగ్న సన్నివేశాలు టెమ్ట్ చేసే విధంగా ఉన్నాయని బిట్రిష్ సెన్సార్ బోర్డు వాదిస్తుంటే.....యుఎస్ సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ మాత్రం మరోలా ఉంది. ఈ చిత్రాన్ని 17 ఏల్ల లోపు వారు కూడా పెద్దల సమక్షంలో చూడొచ్చని పేర్కొంది.

ఈ చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుండే అందరిలో ఆసక్తిని పెంచింది. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' ట్రైలర్ కూడా ఓ సంచలనే సృష్టించింది. హాలీవుడ్ హాట్ హీరోయిన్ డకోటా జాన్సన్, జామీ డోర్నన్ జంటా నటించిన ఈ రొమాంటిక్, ఎరోటిక్ ఎంటర్టెనర్ ట్రైలర్ రొమాంటిక్ సీన్లతో హీట్ పుట్టించే విధంగా ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఈ చిత్రం ఇఎల్.జేమ్స్ రాసిన నవల ‘ఫిఫ్టీ షేట్స్ ఆఫ్ గ్రే' ఆధారంగా అదే పేరుతో తెరకెక్కించారు. రొమాంటిక్, ఎరోటిక్ అంశాలతో సాగే ఈ నవల అప్పట్లో మార్కెట్లో బాగా అమ్ముడు పోయింది. ఆ నవలలోని పాత్రలనే సినిమా రూపంలో హాట్ అండ్ సెక్సీగా తెరకెక్కించాడు దర్శకుడు సామ్ టైలర్ జాన్సన్.

ప్రేమ, శృంగార పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ....పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం సాగుతుంది. ముఖ్యంగా యువతను, ప్రేమికులను టార్గెట్ చేస్తూ ఈచిత్రం తెరకెక్కించారు. 2015లో వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలవుతున్న ఈచిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన హాట్ ఫోటోలు, ట్రైలర్ స్లైడ్ షోలో....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ముద్దు సీన్ అదిరింది

ముద్దు సీన్ అదిరింది

ట్రైలర్ లోని ఈ ముద్దు సీన్ యువతను తెగ ఆకట్టుకుంటోంది. ఎంతో రొమాంటిక్‌గా ఈ సీన్ తెరకెక్కించారు.

హాట్ లవ్ సీన్

హాట్ లవ్ సీన్

సినిమాలోని హాట్ హాట్ లవ్ మేకింగ్ సీన్లు యువతను టార్గెట్ చేస్తూ రూపొందించారు.

శృంగార రసం

శృంగార రసం

సినిమాలో శృంగార రసం కూడా బాగానే జొప్పించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

ముంచెత్తారు...

ముంచెత్తారు...

తాజాగా విడుదలైన సెకండ్ ట్రైలర్ ముద్దు సీన్లతో ముంచెత్తారు.

నవలా సన్నివేశాలే...

నవలా సన్నివేశాలే...

నవలలోని సన్నివేశాలను ఉన్నదున్నట్లుగా కొద్ది పాటి మార్పులతో తెరకెక్కించారు.

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్‌తో తెరకెక్కించిన శృంగార సన్నివేశం తెగ ఆకట్టుకుంటోంది.

హాట్ సీన్లు...

హాట్ సీన్లు...

సినిమాలో ఇలాంటి హాట్ సీన్లు పెట్టడం వెనక దర్శక నిర్మాతల ఉద్దేశ్యం ఏమిటో కొత్తగా చెప్పర్లేదు.

ఎరోటిక్ సీన్స్

ఎరోటిక్ సీన్స్

సినిమాలోని ఎరోటిక్ సీన్లు యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.

పెద్దలకు మాత్రమే...

పెద్దలకు మాత్రమే...

ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా.

పెద్దలకు మాత్రమే...

ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన సినిమా.

English summary
The upcoming erotic movie 'Fifty Shades of Grey' has been given an 18 certificate by the British Board of Film Classification (BBFC). The adaptation of EL James's bestseller has been given the rating for "strong sex and nudity", the BBFC explained.
Please Wait while comments are loading...