ఇండియాలో ఆ హాట్, సెక్స్ సీన్లకు కత్తెర వేస్తున్నారు

By Bojja Kumar

హైదరాబాద్: ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే...ఇటీవల అమెరికాలో విడుదలైన శృంగార భరితమైన ప్రేమకథా చిత్రం. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ హాట్ మూవీ అమెరికా, బ్రిటన్, యూరఫ్ దేశాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే సెక్స్ కంటెంట్ తీవ్రంగా ఉండటంతో పలు దేశాల్లో ఈచిత్రాన్ని బ్యాన్ చేసారు. మరికొన్ని దేశాల్లో విడుదల వాయిదా వేసారు. విడుదల వాయిదా వేసిన దేశాల్లో ఇండియా కూడా ఒకటి. సినిమాలోని శృతి మించిన శృంగార సన్నివేశాలను కట్ చేసి సెన్సార్ చేసిన తర్వాత ఈ చిత్రాన్ని ఇండియాలో విడుదల చేయనున్నారు.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇప్పటికే ఈ చిత్రాన్ని మలేషియా, దుబాయ్, అరబ్ దేశాలు, కెన్యా, ఇండోనేషియా దేశాల్లో ఈ చిత్రాన్ని నిషేదించారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో సెక్సువల్ బిహేవియర్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం.

ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం అమెరికాలో వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసారు. ఇక్కడ ఈ చిత్రానకి ‘ఆర్' రేటింగ్ ఇచ్చారు. అంటే 17 ఏళ్ల లోపు వయసున్న వారు సైతం తమ పేరెంట్స్ సమక్షంలో ఈ చిత్రం చూడొచ్చని సర్టిఫైడ్ చేసారన్నమాట. అక్కడ నిబంధనలు కఠినంగా ఉంటాయి. పెద్దలు ఉంటే తప్ప 17 ఏళ్ల లోపు వారిని థియేటర్లలోకి అనుమతించరు.

అయితే యూకెలో మాత్రం ఈచిత్రానికి అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. 18 ఏళ్ల లోపు వారు ఈ చిత్రాన్ని చూడటానికి వీలే లేకుండా సర్టిఫికెట్ జారీ చేసారు. అయితే ఫ్రాన్స్‌లో సెన్సార్ బోర్డు మాత్రం ఈ చిత్రంలో సెక్స్ కంటెంట్ అంతగా ఏమీ లేదంటూ 12 ఏళ్ల వయసు వారు సైతం చూడొచ్చని సర్టిఫై చేయడం గమనార్హం. గతంలోనూ ఫ్రాన్స్ లో పలు చిత్రాలకు ఇలాంటి రేటింగే వచ్చింది. యూఎస్, యూకె లాంటి దేశాల్లో పెద్దలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఫ్రాన్స్ లో మాత్రం అందరూ చూడదగ్గ యూనివర్శల్ సర్టిఫికెట్ పొందాయి.

ఇండియాలో ‘ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే' చిత్రానికి అడల్ట్ సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు పలు సీన్లను కత్తిరిస్తారని అంచనా వేస్తున్నారు. త్వరలో ఏ విషయం అనేది తేలనుంది.

న్యూడ్ సీన్లు ఉండవు

న్యూడ్ సీన్లు ఉండవు

ఇండియన్ సెన్సార్ బోర్డు నిబంధనల ప్రకారం న్యూడ్ సీన్లను అనుమతించబోరని తెలుస్తోంది.

బూబీ షో ఉండదు

బూబీ షో ఉండదు

సినిమాలో వక్షోజాలు ప్రదర్శిస్తూ పలు నగ్న సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇండియాలో మాత్రం వాటిని కట్ చేస్తారని తెలుస్తోంది.

అభ్యంతరకరం

అభ్యంతరకరం

సినిమాలోని పలు అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగించనున్నారు.

సెక్స్ కంటెంట్

సెక్స్ కంటెంట్

సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సన్నివేశాలకు ఇండియన్ సెన్సార్ బోర్డు కత్తెర వేయనుంది.

ఉద్రేకమైన సీన్లుండవు

ఉద్రేకమైన సీన్లుండవు

శృంగార పరంగా ఉద్రేకాన్ని కలిగించే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించనుంది.

నగ్న సన్నివేశాలు

నగ్న సన్నివేశాలు

సినిమాలో తారా స్థాయిలో ఉన్న నగ్న సన్నివేశాలను, శృంగార సన్నివేశాలు ఇండియన్ థియేటర్లలో కనిపించవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X