List of Oscars 2023 nominations జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్, టామ్ క్రూయిజ్ హవా.. ఇండియాకు మరో నామినేషన్
సినిమా రంగంలో నోబెల్‌గా భావించే ఆస్కార్ అవార్డుల హంగామా మొదలైంది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ అవార్డుల కోసం పలు క్యాటగిరీలకు నామినేషన్లు ప్రకటించారు. 95వ అకాడమీ అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాలు, సినీ సాంకేతిక, నటుల వివరాల్లోకి వెళితే..

బెస్ట్ పిక్చర్:
1. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ (నిర్మాత: మాల్టే గ్రునెర్ట్)
2. అవతార్: ది వే ఆఫ్ వాటర్ (నిర్మాత: జేమ్స్ కామెరాన్)
3. ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్ (నిర్మాత: గ్రాహమ్ బ్రాడ్‌బెంట్)
4. ఎల్వీస్ (నిర్మాత: బాజ్ లుహ్రమన్)
5. ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ (నిర్మాత: డేనియల్ క్వాన్)
6. ది ఫ్యాబెల్ మ్యాన్స్ (నిర్మాత: స్టివెన్ స్పీల్ బర్గ్, క్రిస్టి మోకోస్కో)
7. టార్ (నిర్మాత: టాడ్ ఫీల్డ్)
8. టాప్ గన్: మార్వెరిక్ (టామ్ క్రూయిజ్)
9. ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్ (నిర్మాత: ఎరిక్ హెమ్మెన్ డ్రాప్ )
10. ఉమెన్ టాకింగ్ (నిర్మాత: డేడే గార్డనర్)

బెస్ట్ డైరెక్టర్:
1. మార్టిన్ మెక్‌డొనాగ్ (మూవీ: ది బాన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
2. డేనియల్ క్వాన్ అండ్ డేనియల్ షీనర్ట్ (మూవీ: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
3. స్టివెన్ స్పీల్ బర్గ్ (మూవీ: ది ఫెబెల్ మ్యాన్)
4. టాడ్ ఫీల్డ్ (మూవీ: టార్ )
5. రూబెన్ ఆస్ట్ లుండ్ (మూవీ: ట్రయాంగిల్ ఆఫ్ సాడ్ నెస్)

బెస్ట్ యాక్టర్:
1. ఆస్టిన్ బట్లర్ (మూవీ: ఎల్వీస్)
2. కోలిన్ ఫారెల్ (మూవీ: ది బాన్షీస్ ఆఫ్ ఇన్‌హెరిన్)
3. బ్రెండన్ ఫ్రేజర్ (మూవీ: ది వేల్)
4. పాల్ మెస్కల్ (మూవీ: ఆఫ్టర్ సన్)
5. బిల్ నిగీ (మూవీ: లివింగ్)

బెస్ట్ యాక్టర్ (ఫీమెల్)
1. కేట్ బ్లాంచెట్ (మూవీ: టార్)
2. అన డే ఆర్మాస్ (మూవీ: బ్లాండే)
3. ఆండ్రియా రైస్ బ్రో (మూవీ: టు లిస్లీ)
4. మిచెల్లి విలియమ్స్ (మూవీ: ది ఫ్యాబర్మ్యాన్స్)
5. మిచెల్లి యో (మూవీ: ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్)

బెస్ట్ సినిమాటోగ్రఫి:
1. జేమ్స్ ఫ్రెండ్ (మూవీ: ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
2. డేరియస్ ఖోండ్జీ (బ్రాండో ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఏ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రూత్)
3. మాండీ వాకర్ (మూవీ: ఎల్వీస్ )
4. రోజర్ డికిన్స్ (మూవీ: ఎంపైర్ ఆఫ్ లైట్స్)
5. ఫ్లోరియన్ హాఫ్ మిస్టర్ (మూవీ: టార్)

విజువల్ ఎఫెక్ట్స్
1. ఫ్రాంక్ పెట్జోల్డ్ టీమ్ (మూవీ: ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్)
2. జో లిట్టేరే టీమ్ (మూవీ: అవతార్: ది వే ఆఫ్ వాటర్)
3. డాన్ లెమ్మన్ (మూవీ: ది బ్యాట్ మెన్ )
4. జెఫరీ బౌమాన్ (మూవీ: బ్లాక్ పాంథర్: వకాండా ఫరేవర్ )
5: ర్యాన్ టడోప్ (టాప్ గన్: మావెరిక్ )

ఒరిజినల్ సాంగ్:
1. టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ చిత్రంలో అప్లాజ్
2. టాప్ గన్: మావెరిక్ చిత్రంలోని హోల్డ్ మై హ్యాండ్,
3. బ్లాక్ పాంథర్: వాకండా ఫెరవర్ చిత్రంలోని లిఫ్ట్ మీ అప్
4. RRR సినిమాలోని నాటు నాటు పాట
5 ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంలోని దిస్ ఈజ్ ఏ లైఫ్

బెస్ట్ ఒరిజినల్ స్కోర్
1. వోల్కర్ బెర్టల్ మ్యాన్ (ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
2. జస్టిన్ హర్‌విట్జ్ (బాబిలోన్)
3. కార్టర్ బర్వెల్ (ది బాన్షీస్ ఆఫ్ ఇనిష్రీన్)
4. సన్ లక్స్ (ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
5. జాన్ విలియమ్స్ (ది ఫేబెల్ మ్యాన్ )

బెస్ట్ సౌండ్
1. ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
2. ది అవతార్: ది వే ఆఫ్ వాటర్
3. ది బ్యాట్ మెన్
4. ఎల్వీస్
5. టాప్ గన్: మావెరిక్

బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ (ఫీమేల్)
1. యాంజేలా బాసెట్టే
2. హంగ్ చావ్
3. కెర్రీ కాండన్
4. జామీ లీ కర్టీస్
5. స్టెఫానీ హెచ్ఎస్‌యూ

బెస్ట్ డాక్యుమెంటరీ
1. ది ఎలిఫాంట్ విష్పర్స్ (ఇండియా)
2. హౌల్ అవుట్
3. హౌ డూ యూ మెజర్ ఏ ఇయర్
4. ది మార్త మిచెల్ ఎఫెక్ట్
5. స్ట్రేంజర్ ఎట్ ది గేట్


Click it and Unblock the Notifications











