వేలం పాటలో మొట్టమొదటి సెలబ్రిటీ సెక్స్ టేప్

By Nageswara Rao

అమెరికా సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్నారు మార్లిన్ మన్రో. అమె చనిపోయిన తర్వాత కూడా అమె పేరు చరిత్రలో అలా నిలచిపోయింది. ఇప్పుడు హాలీవుడ్‌లో గత కొంతకాలంగా మార్లిన్ మన్రో జీవితం ఆధారంగా సినిమా తీయాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే స్పానిష్‌కు చెందిన ఓ నీలి చిత్రాల ప్రముఖుడు మార్లిన్ మన్రో టాప్ హీరోయిన్‌గా ఎదగక ముందు అంటే చిన్న చిన్న వేషాలు వేసుకునే సమయంలో ఆమె నటించిన నీలిచిత్రాన్ని వేలంలో పెట్టాలని భావిస్తున్నాడు. మార్లిన్ మన్రో మొట్టమొదట హాలీవుడ్‌కి పరిచయం అయినప్పుడు ఆమె పేరు నార్మజీన్. ఇప్పుడు వేలంలో ఉంచనున్న నీలిచిత్రం మార్లిన్ మన్రో నార్మన్ జీన్‌గా ఉన్నప్పుడు నటించిని నీలిచిత్రమేనని ఆ వ్యక్తి ప్రకటించాడు.

మార్లిన్ మన్లో ప్రపంచం మొత్తానికి ఓ లెజెండరీ ఫిల్మ్ స్టార్‌గా పరిచయం. ఆమె మొదట హాలీవుడ్‌లో ప్రవేశించినప్పుడు ఆమె అనుభవించిన ఇబ్బందులు ఆ రోజుల్లో ఉన్న ఆమె అభిమానులు అందరికి తెలిసిందే. ఒక్కో మెట్టు ఎదుగుతూ హాలీవుడ్లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్బంలో మార్లిన్ మన్రో నీలిచిత్రం ఉన్న వ్యక్తి మైఖెల్ బార్సా మాట్లాడుతూ నా వద్ద ఉన్న 6 1/2 నిమిషాల నిడివి ఉన్న ఈ మార్లిన్ మన్లో నీలిచిత్రానికి సుమారుగా $500,000 వస్తాయని భావిస్తున్నానని అన్నారు.

పది సంవత్సరాల క్రితం మార్లిన్ మన్రోకి సంబంధించిన ఇదే నీలిచిత్రం 600,000 కాపీల వరకు అమ్మడం జరిగింది. ఐతే అప్పుడు ఆ నీలిచిత్రం కేవలం 16-millimeter నిడివి మాత్రమే ఉంది. ఇలా పాత తరం హీరోయిన్ల నీలిచిత్రాలను తీపిగుర్తులుగా ఉంచుకునేందుకు చాలా మంది పోటీపడి ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి మరీ కొనుక్కోవడం జరుగుతుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X