twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృంగార తార మియా ఖలీఫా ఎంగేజ్డ్... తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్!

    |

    పోర్న్ సినిమా రంగంలో ఒకప్పుడు మియా ఖలీఫా పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ శృంగార తార అభిమానుల గుండె పగలే నిర్ణయం తీసుకుంది. కొంతకాలంగా ఈ బూతు సినిమా రంగానికి దూరంగా ఉంటున్న మియా ఖలీఫా త్వరలో తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతోంది.

    పోర్న్‌హబ్‌లో ఎక్కువ ఆదరణ కలిగిన శృంగార తారగా పాపులర్ అయిన ఆమె... ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) నుంచి బెదిరింపులు రావడంతో ఈ ఇండస్ట్రీని వదిలేసిన సంగతి తెలిసిందే.

    బాయ్ ఫ్రెండుతో మియా ఖలీఫా ఎంగేజ్మెంట్

    బాయ్ ఫ్రెండుతో మియా ఖలీఫా ఎంగేజ్మెంట్

    మియా ఖలీఫా ఎంగేజ్మెంట్ తన స్వీడిష్ బాయ్‌ఫ్రెండ్, చెఫ్ రాబర్ట్ సాండ్‌బెర్గ్‌తో గతవారం జరిగింది. ఎంగేజ్మెంట్ రింగ్ ప్రదర్శిస్తూ తన ప్రియుడితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

    చికాగోలో ప్రపోజ్ చేశాడు

    చికాగోలో ప్రపోజ్ చేశాడు

    మియా ఖలీఫాతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయం రాబర్ట్ సాండ్‌బెర్గ్‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. వీకెండ్ చికాగోలో వెళ్లాం. ఇక్కడ స్టార్ హోటల్‌లో అద్భుతమైన డిన్నర్ చేశాం. చివరగా రింగ్ సీక్రెట్‌గా దాచిన డిష్ సర్వ్ చేయడంతో ఆమె ఆనందం, ఆశ్చర్యంలో మునిగిపోయింది, నా ప్రపోజల్ వెంటనే అంగీకరించిందని తెలిపారు.

    మియా ఖలీఫాకు ఇది రెండో వివాహం

    మియా ఖలీఫాకు ఇది రెండో వివాహం

    మియా ఖలీఫా తన హైస్కూల్ ఫ్రెండ్‌ను 2011లో పెళ్లాడింది. అయితే వివాహం జరిగిన మూడేళ్లకే(2016) ఇద్దరూ విడిపోయారు. త్వరలో రాబర్ట్ సాండ్‌బెర్గ్‌‌ను ఆమె రెండో వివాహం చేసుకోబోతోంది.

    తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్

    తట్టుకోలేకపోతున్న ఫ్యాన్స్

    మియా ఖలీఫా ఎంగేజ్మెంట్ విషయాన్ని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలిసి హార్ట్ బ్రేక్ అయినట్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మరికిందరు మాత్రం రాబర్ట్ సాండ్‌బెర్గ్‌తో సంతోషకరమైన జీవితం గడుపు అంటూ విష్ చేస్తున్నారు.

    English summary
    Former pornstar Mia Khalifa is engaged to Swedish chef Robert Sandberg. The gorgeous Lebanese-born American star said yes to the Swedish chef's proposal on Thursday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X