Don't Miss!
- News కేసీఆర్‌కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్‌బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఫ్రాన్స్ మహాదిగ్గజం మరియు గోప్పో ఫిల్మ్ మేకర్ ని కోల్పోయాము : నికోలస్ సర్కోజి
లండన్: ఫ్రాన్స్ మహాదిగ్గజం, మెగా ఫిల్మ్ డైరెక్టర్ క్లూడ్ చాబ్రాల్ సోమవారం కన్నుమూశారు. తన సినిమా కెరీర్ లో ఎన్నో అత్యుత్తమ సినిమాలను రూపోందించిన డైరెక్టర్ క్లూడ్ చాబ్రాల్ తన 80సంవత్సరాల వయసులో చనిపోయారు. మొత్తం ఫ్రాన్స్ చలన చిత్ర మండలి ఆయనకు సంతాపం తెలియజేశారు. ఈయన జీవతంలో 1960 నుండి 1970లో ది అన్ ఫెయిత్ పుల్, దిబుచర్ మరియు దిస్ మ్యాన్ మస్ట్ డై లాంటి ఎన్నో గోప్ప సినిమాలను తీశారు. ప్రెంచి సినిమాకి ఒక కోత్త ఒరవడిని సృష్టించారు. ఈమన మరణం పై ప్రెంచి ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతూ ఫ్రాంకోఇస్ ఫిల్లన్ మాట్లాడుతూ ప్రెంచి సినిమా ఒక గోప్ప వ్యక్తి ని కోల్పోయిందని అన్నారు. ప్రెంచి ప్రెసిడెంట్ నికోలస్ సర్కోజి మాట్లాడుతూ చాబ్రాల్ మంచి రచయితే కాకుండా గోప్పో ఫిల్మ్ మేకర్ అని ఆయన మనోభావాలను వెల్లడించారు. పారిస్ మేయర్ బెర్టరాన్ట్ మాట్లాడుతూ మానవత్వం ఉన్న సినిమాలు తీయడంలో చాబ్రాల్ మంచి నిష్ణాతుడని పేర్కోన్నారు. కేన్స్ ఫల్మ్ ఫేస్టివల్ ను నడిపేటటువంటి ఫ్రిమాక్స్ మాట్లాడుతూ క్లూడ్ చాబ్రాల్ మా పిత్రు ఆర్జితంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా క్లూడ్ చాబ్రాల్ తన జీవతంలో 50 గోప్ప చిత్రాలను తీయడం జరిగిందన్నారు.