అవార్డుల ఫంక్షన్‌లో స్టేజ్ పైనే బట్టలు మొత్తం విప్పెసిన సీనియర్ నటి.. ఆమె చేసిన పనికి అంతా షాక్!
కొంతమంది నటీనటులు తీరు కొన్నిసార్లు చాలా భయానకంగా ఉంటుంది. లిమిట్స్ ఏ మాత్రం దాటినా కూడా గుడ్ కెరీర్ పై ఎంతో కొంత ప్రభావం చూపవచ్చు. కారణం లేకపోయినా కొందరు పబ్లిసిటీ కోసం పిచ్చిగా ప్రవర్తించడం గురించి అందరికి తెలిసిందే. ఇక మరికొందరేమో కారణానికి తగ్గట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇక రీసెంట్ గా ఒక సీనియర్ నటి చేసిన పనికి ప్రపంచం మొత్తం షాక్ అయ్యింది.
కార్లంటే మోజు: సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్, వాళ్ళకి ఇష్టమైన కార్స్ లిస్ట్ (ఫొటోలు)

ఏకంగా బట్టలు విప్పేసి
నిరసన చెప్పే విధానాల్లో ఒక్కొక్కరిదీ ఒక్క స్టైల్. అయితే ఇటీవల ఒక దేశంలో సీనియర్ నటి వ్యవహరించిన తీరు గురించి తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. అవార్డ్స్ ఫంక్షన్ లో ఏకంగా బట్టలు విప్పేసి అక్కడ ఉన్న సినీ నటులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం జరుగుతుందో తెలియక కొన్ని నిమిషాల పాటు ఆమె కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది.
తెల్లచీరలో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ (ఫొటోలు)

అవార్డ్ తీసుకోవడానికి స్టేజ్ పైకి వచ్చి
ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న ఈ వినూత్నమైన ఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను షాక్ కు గురి చేసింది. నిజానికి ఆమె ఒక నిరసనను తెలుపడానికి అలా ప్రవర్తించింది. అవార్డ్ తీసుకోవడానికి స్టేజ్ పైకి వచ్చి అందరూ చూస్తుండగా బట్టలను విప్పేసింది. ఆమె విపుపై నిరసనకు గల కారణాన్ని కూడా తెలిపింది.
అంతా నవ్వులమయం: జాతిరత్నాలు సక్సెస్ జోష్ లో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ (ఫొటోలు)

ఆరోపణలు చేస్తూ
57 ఏళ్ల ఆ నటి పేరు కోరెన్ మాసిరో. ప్యారిస్‌లోప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేసింది. కరోనా వైరస్ కారణంగా గవర్నమెంట్ గత ఎడాది నుంచి థియేటర్లను, సినిమాహాళ్లను మూసివేయించిందని ఆరోపణలు చేస్తూ కోరెన్ ఈ విధంగా అవార్డుల ఫంక్షన్‌లో బట్టలు లేకుండా న్యూడ్ గా నిరసన వ్యక్తం చేసింది.

చెస్ట్ మీద కూడా..
ప్యారిస్‌లో ఇటీవల ఘనంగా నిర్వహించిన సీజర్ అవార్డుల వేడుకలో ఈ ఘటన చేసుకోవడంతో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. నటి కోరెన్ మాసిరో అందమైన క్యాస్టూమ్స్‌తో వేదికమీదకు వచ్చి ఒక్కసారిగా న్యూడ్ గా దర్శనమివ్వడంతో ఎవ్వరికీ నోట మాట రాలేదు. ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శరీరంపై ప్రధాని జీన్ కాస్టెక్స్‌ను ఉద్దేశించి 'కల్చర్ లేకపోతే ఫ్యూచర్ లేదని' తన చెస్ట్ మీద రసుకుంది. ఇక వీపు భాగంలో 'మాకు మా కళను అప్పగించండి. బతికించండి' అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











