BAFTA Awards 2023 ఏడు అవార్డులు ఒకే సినిమాకు.. ఆ మూవీ పేరు ఏమిటంటే?
సినీ పరిశ్రమలో అత్యుత్తమంగా భావించే అవార్డులు బాఫ్టా అవార్డుల వేడుక లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో కన్నులపండువగా జరిగింది. ఈ అవార్డుల వేడుకల్లో ఆల్ క్వయిట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్ సినిమా దాదాపు అన్ని ప్రధాన అవార్డులను ఎగురేసుకుపోయింది. ఆ తర్వాత బానషీస్ ఆఫ్ ఇనిషెరిన్, ఎవర్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాలు ఎక్కువ అవార్డులు గెలుచుకొన్నాయి. ఈ చిత్రం మొత్తం ఏడు అవార్డులను సొంతం చేసుకొన్నది. బాఫ్టా అవార్డుల పూర్తి వివరాల్లోకి వెళితే..
Best Film: All Quiet on the Western Front
Best lead actor: Austin Butler (Elvis)
Best lead actress: Cate Blanchett (TAR)
Best supporting actress: The Banshees of Inisherin (Kerry Condon)
Best supporting actor: Barry Keoghan (The Banshees of Inisherin)
Best British Film: The Banshees of Inisherin
Best debut British writer, director: Charlotte Wells (Aftersun)
Best film in English: All Quiet on the Western Front

Best documentary: Navaln
Best animated film: Guillermo del Toro's Pinocchio
Best director: Edward Berger (All Quiet on the Western Front)
Best original screenplay: The Banshees of Inisherin (Martin McDonagh)
Best adapted screenplay: Edward Berger, Ian Stokell and Leslie Patterson (All Quiet on the Western Front)
Best original score: Volker Bertelmann (All Quiet on the Western Front)
Best cinematography: James Friend (All Quiet on the Western Front)
Best editing: All Quiet on the Western Front (Sven Budelmann)
Best special visual effects: Markus Frank, Kamil Jafar, Viktor Müller and Frank Petzoid (All Quiet on the Western Front)

బాఫ్టా అవార్డులు 2023లో తమకు ఎక్కువ అవార్డులు రావడంపై చిత్ర యూనిట్, నిర్మాత మాల్టే గ్రనెర్ట్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా నామినేషన్లు రావడమే కాకుండా అవార్డులు కూడా రావడంతో సంతోషంగా ఉన్నది. అద్బుతమైన అనుభూతిని ఈ అవార్డులు పంచాయి అని అన్నారు.


Click it and Unblock the Notifications











