Oscars 2025 Winners List: ఆస్కార్ 2025 విజేత పూర్తి జాబితా.. ఎవరెవరికి, ఏ చిత్రానికి అవార్డులు వచ్చాయంటే?

ఆస్కార్ అవార్డులు 2025 విజేతలను ప్రకటించడానికి సర్వం సిద్దమైంది. మార్చి 3వ తేదీ తెల్లవారు జామున ప్రారంభమయ్యే 97వ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమానికి డాల్బీ థియేటర్ ముస్తాబైంది. తారల తళుకుబెళుకులు, కల్చరల్ ఈవెంట్స్ మధ్య గ్రాండ్‌గా విన్నర్స్ పేర్లను ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఎవరు ఏ కేటగిరీలో పోటీ పడుతున్నారు. ఎవరినీ అవార్డులు వరించాయనే వివరాల్లోకి వెళితే..

Best Supporting Actor (బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్): కియెరాన్ కుల్కిన్ (ఎ రియల్ పెయిన్)
Best Animated Film (బెస్ట్ యానిమేటేడ్ ఫిల్మ్): Flow (ఫ్లో)
Best Animated Short Film (బెస్ట్ యానిమేటేడ్ షార్డ్ ఫిల్మ్): IN THE SHADOW OF THE CYPRESS (ఇన్ ది షాడో ఆఫ్ ది సీప్రెస్)
Best Costume Design (బెస్ట్ కాస్టూమ్ డిజైన్): వికెడ్ (Wicked - Paul Tazewell)
Best Original Screenplay (బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే): అనోరా (Anora)సీన్ బేకర్ (Sean Beker)
Best Adopted Screenplay (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే): కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాఘన్)
Best Makeup and Hair Styling (బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్): ది సబ్‌స్టెన్స్

Best Editing (బెస్ట్ ఎడిటింగ్): అనోరా (Anora) - Sean Beker (సీన్ బేకర్)
Best Production Design (బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్): Wicked (వికెడ్) నాథన్ క్రౌలీ, లీ సాండలేస్ (Nathan Crowley, Lee Sandales)
Best Original Sound (బెస్ట్ ఒరిజినల్ సౌండ్): ఎల్ మాల్ (EL Mal) ఎమిలియా పెరెజ్ (Emilia Perez)
Best Documentary Short Film (బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్): The Only Girl In The orchestra
Best Documentary Feature Film (బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్): నో అదర్ ల్యాండ్ (No Other Land)

Best Sound (బెస్ట్ సౌండ్): డ్యూన్ పార్ట్ 2 (Dune: Part 2)
Best Visual Effect (బెస్ట్ విజువల్ ఎఫెక్ట్): డ్యూన్ పార్ట్ 2 (Dune Part 2)
Best Live Action Short Film: (బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం): ఐయామ్ నాట్ ఏ రోబోటో (విక్టోరియా వార్మర్ డామ్, ట్రెంట్)
Best Cinematography (బెస్ట్ సినిమాటోగ్రఫి): లాల్ క్రావ్‌లీ (Lol Crawley) - ది బ్రూటలిస్ట్ (The Brutalist)
Best International Feature Film (బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్): ఐయామ్ స్టిల్ హియర్ (I'am Still Here) (Walter Salles - వాల్టర్ సల్లేస్)
Best Original Score (బెస్ట్ ఒరిజినల్ స్కోర్): డేనియల్ బ్లమ్‌బర్గ్ (Daniel Blumberg) - (ది బ్రూటలిస్ట్ - The Brutalist)

Best Supporting Actress (బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్): జో సాల్డానా (Zeo Saldana) - ఎమిలియా పెరెజ్ (Emilia Perez)
Best Director (బెస్ట్ డైరెక్టర్): సీన్ బేకర్ (Sean Baker) - అనోరా (Anora)
Best Actress (బెస్ట్ యాక్ట్రెస్): మైకీ మాడిసన్ (Mike Madisson) అనోరా (Anora)
Best Actor (బెస్ట్ యాక్టర్): అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
Best Picture (బెస్ట్ పిక్చర్): అనోరా (Anora)

Full list of Oscars 2025 winners with Movie names and Film Personalities names Here is detailed story

ఆస్కార్ 2025 అవార్డుల కోసం పోటీ పడుతున్న చిత్రాలు.. ఆయా కేటగిరీల వివరాలు:

Best Actor (బెస్ట్ యాక్టర్):
అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
టిమోతీ చలమెట్ (ఎ కంప్లీట్ అన్‌నోన్)
కోల్మన్ డొమింగో (సింగ్ సింగ్)
రాల్ఫ్ ఫియన్నెస్ (కాన్క్లేవ్),
సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్)

Best Actress (బెస్ట్ హీరోయిన్):
సింథియా ఎరివో (వికెడ్)
కార్లా సోఫియా గాస్కాన్ (ఎమిలియా పెరెజ్)
మైకీ మాడిసన్ (అనోరా)
డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)
ఫెర్నాండా టోర్రెస్ (ఐ యామ్ స్టిల్ హియర్)

Best Supporting Actor (బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్):
యురా బోరిసోవ్ (అనోరా)
కియెరాన్ కుల్కిన్ (ఎ రియల్ పెయిన్)
ఎడ్వర్డ్ నార్టన్ (ఎ కంప్లీట్ అన్ నోన్)
గై పియర్స్ (ది బ్రూటలిస్ట్)
జెరెమీ స్ట్రాంగ్ (ది అప్రెంటిస్)

Best Supporting Actress (ఉత్తమ సహాయ నటి):
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్:
మోనికా బార్బారో (ఎ కంప్లీట్ అన్‌నోన్)
అరియానా గ్రాండే (వికెడ్)
ఫెలిసిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్)
ఇసాబెల్లా రోసెల్లిని (కాన్‌క్లేవ్)
జో సాల్డానా (ఎమిలియా పెరెజ్)

Best Director (బెస్ట్ డైరెక్టర్):
సీన్ బేకర్ (అనోరా)
బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్)
జేమ్స్ మాంగోల్డ్ (ఎ కంప్లీట్ అన్‌నోన్)
జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్)
కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్)

Best Original Screenplay (బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే):
అనోరా (సీన్ బేకర్),
ది బ్రూటలిస్ట్ (బ్రాడీ కార్బెట్ అండ్ మోనా ఫాస్ట్‌వోల్డ్)
ఏ రియల్ పెయిన్ (జెస్సీ ఐసెన్‌బర్గ్)
సెప్టెంబర్ 5 (మోరిట్జ్ బైండర్, టిమ్ ఫెహ్ల్‌బామ్ అండ్ అలెక్స్ డేవిడ్)
ది సబ్‌స్టాన్స్ (కోరలీ ఫార్గేట్)

Best Adopted Screenplay (బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే):
ఎ కంప్లీట్ అన్‌నోన్ (జేమ్స్ మాంగోల్డ్ అండ్ జే కాక్స్)
కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాఘన్)
ఎమిలియా పెరెజ్ (జాక్వెస్ ఆడియార్డ్)
నికెల్ బాయ్స్ (రామెల్ రాస్ అండ్ జోస్లిన్ బార్న్స్)
సింగ్ సింగ్ (క్లింట్ బెంట్లీ అండ్ గ్రెగ్ క్వెడార్)

Best International Movie (బెస్ట్ అంతర్జాతీయ చిత్రం)
ఐ యామ్ స్టిల్ హియర్ (బ్రెజిల్)
ది గర్ల్ విత్ ది నీడిల్ (డెన్మార్క్)
ఎమిలియా పెరెజ్ (ఫ్రాన్స్)
ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్ (జర్మనీ)
ఫ్లో (లాట్వియా)

Best Cinemotography (బెస్ట్ సినిమాటోగ్రఫీ):
ది బ్రూటలిస్ట్
డూన్: పార్ట్ టూ
ఎమిలియా పెరెజ్
మరియా,
నోస్ఫెరాటు

Best Costume Design (బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్):
ఎ కంప్లీట్ అన్ నోన్
కాన్క్లేవ్
గ్లాడియేటర్ 2
నోస్ఫెరాటు
వికెడ్

Best Editing (బెస్ట్ ఎడిటింగ్):
అనోరా
ది బ్రూటలిస్ట్
కాన్క్లేవ్
ఎమిలియా పెరెజ్
వికెడ్

Best Makeup and Hair Styling (బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్):
ఏ డిఫరెంట్ మ్యాన్
ఎమిలియా పెరెజ్
నోస్ఫెరాటు
ది సబ్‌స్టెన్స్
వికెడ్

Best Original Score (బెస్ట్ ఒరిజినల్ స్కోర్):
ది బ్రూటలిస్ట్ (డేనియల్ బ్లంబర్గ్)
కాన్క్లేవ్ (వోల్కర్ బెర్టెల్మాన్)
ఎమిలియా పెరెజ్ (క్లెమెంట్ డుకోల్ అండ్ కామిల్లె)
వికెడ్ (జాన్ పావెల్ అండ్ స్టీఫెన్ స్క్వార్ట్జ్)
ది వైల్డ్ రోబోట్ (క్రిస్ బోవర్స్)

Best Original Song (బెస్ట్ ఒరిజినల్ సాంగ్):
ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్) - క్లెమెంట్ డుకోల్ అండ్ కామిల్లె
ది జర్నీ (ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్) - డయాన్ వారెన్
లైక్ ఎ బర్డ్ (సింగ్ సింగ్) - అబ్రహం అలెగ్జాండర్ అండ్ అడ్రియన్ క్వెసాడా
మి కామినో (ఎమిలియా పెరెజ్) - కామిల్లె అండ్ క్లెమెంట్ డుకోల్
నెవర్ టూ లేట్ (ఎల్టన్ జాన్: నెవర్ టూ లేట్) - ఎల్టన్ జాన్
బ్రాండి కార్లైల్, ఆండ్రూ వాట్, అండ్ బెర్నీ టౌపిన్

More from Filmibeat

Read more about: oscars 2025 97th academy awards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X