‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7’ అపీషియల్ ట్రైలర్
లాస్ ఏంజిల్స్: భారీ చేజ్‌లు, యాక్షన్‌కు, ఒళ్లు గగుర్బొడిచే విన్యాసాలకు పెట్టింది పేరు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్. ఈ సిరీస్‌లో వస్తున్న 7వ చిత్రం 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-7' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. యూనివర్శల్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.

హాలీవుడ్ నటులైన విన్ డీజిల్, జాసన్ స్టాతం మరియు ద్వాయ్నే జాన్సన్ (ది రాక్) ఈ సినిమాలో నటించనున్నారు. హీరోయిన్స్ మిచెల్లె రోడ్రిగ్యూఎజ్, జోర్డన్న బ్రెవ్స్టర్. తాజాగా ఈచిత్రం అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం ఏప్రిల్ 4, 2015న ప్రేక్షకుల ముందుకు రాబతోంది.


Click it and Unblock the Notifications











