»   » స్కేటింగ్ యాడ్‌లో నగ్నంగా అందాలను ప్రదర్శించిన పాప్ సింగర్

స్కేటింగ్ యాడ్‌లో నగ్నంగా అందాలను ప్రదర్శించిన పాప్ సింగర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్యాడ్ రోమాన్స్ పాప్ సింగర్ లేడిగాగా.. ఈపేరు ఎవరైతే పాప్ సంగీతాన్ని బాగా ప్రేమిస్తారో వారందరికి సుపరిచితం. దానికి కారణం స్టేజీ షోలపై పాప్ సింగర్ లేడిగాగాది ప్రత్యేకమైన శైలి. స్టేజి షోలు లేని సమయంలో సరదాగా యాడ్ క్యాంపెయిన్‌‌లలో పాల్గోంటారు లేడిగాగా. ఇది మాత్రమే కాకుండా ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిరకాలైనటువంటి కొత్త కొత్త ఫ్యాషన్స్‌ను కూడా అభిమానులకు పరిచయం చేస్తుంటారు.

ఇటీవల కాలంలో లేడిగాగా నగ్నంగా ఓ యాడ్ క్యాంపెయిన్ లో పాల్గోనడం విశేషం. ఇంతకీ ఏమిటా యాడ్ క్యాంపెయిన్ అని అనిఅనుకుంటున్నారా.. సుప్రీమ్ స్కేట్ బోర్ట్స్ అనే సంస్దకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నటువంటి లేడిగాగా ఆయాడ్ క్యాంపెయిన్‌లో నగ్నంగా నటించారని సమాచారం. ఈ యాడ్ క్యాంపెయిన్‌లో లేడిగాగా చేతిలో ఒక స్కేట్ బోర్డ్ ను ధరించి వాటిని తన యొక్క బ్రెస్ట్‌కు అడ్డుగా పెట్టుకోని నటించడం జరిగింది. ఇది తెలిసినటువంటి లేడిగాగా అభిమానులు ఈ ఫోటో ఫోజులు కోసం ఎగబడుతున్నారంట.

ఇది మాత్రమే కాకుండా లేడిగాగా గతంలో ఓ పెర్ ప్యూమ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా యాడ్ క్యాంపెయిన్‌లో నటించడానికి వెళ్శి తనకు కూడా మాత్రం మనిషి శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ మరియు చెమట ద్వారా ఓ మంచి పెర్ ప్యూమ్ తయారు చేయమని ఆర్డర్ వేసినట్లు సమాచారం. దీంతో వారు లేడిగాగాకు స్పెషల్‌గా పెర్ ప్యూమ్ తయారు చేసే పనిలో పడ్డారు. ఆతర్వాత ఆ పెర్ ప్యూమ్ అమ్మకాలు ఎక్కడికో వెళ్శిపోయాయంట.

English summary
Lady Gaga has reportedly posed nude with a skateboard as part of a new ad campaign. The ‘Bad Romance’ singer has stripped for her starring role in a new ad campaign for Supreme Skateboards. The uninhibited singer wears nothing aside from a pair of shades, a conveniently placed skateboard and bizarre vertiginous heels.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu