ఒకే ఒక్క దిగంబర ఫోజుతో తిరిగి సంపాదించుకున్న స్టార్ డమ్..!
స్కాటిష్ టెలివిజన్ యాక్టర్ గెయిల్ పోర్టర్ కు ఇటీవల కాలంలో ఆలోఫిసియా అనే జబ్బు రావడంతో కోన్ని సంవత్సరాలు నటనకు దూరంగా ఉన్నారు. ఆలోఫిసియా వచ్చినవారికి శరీరం పైన మరియు తలపైన ఉన్న వెంట్రుకలు ఊడిపోతాయి. ఇదివచ్చిన వారిలో కోంత ఆత్మ విశ్వాసం లోపిస్తుంది.
గెయిల్ పోర్టర్ మాట్లాడుతూ నా శరీరం పైన మరియు తలపైన ఉన్న మళ్శీ వెంట్రుకలు వృద్ధి చెందాయి. దానితో నేను మరలా నటించడానికి సిధ్దంగా ఉన్నాను. దానితో ఆమె ఒక ప్రముఖ మ్యాగజైన్ కు ఫోజు ఇవ్వడానికి రెడీ అయ్యారు. నేను చాలా ఆనందంగా ఉన్నాను నాతలపైన ఉన్న వెంట్రుకలు నాకు తిరిగి వచ్చినందుకు. అంతేకాకుండా నన్ను ఇష్టపడే అందమైన బాయ్ ప్రెండ్ ని కూడా పోందాను, నేను చూడడానికి నా కూతురు హాని లాగా ఉన్నానని అంటున్నారు. ఇప్పుడు నా వయసు హాని వయసు సమంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం నా వయసు 39 సంవత్సరాలు.
ఇదే నాకు చివరి అవకాశం ఎందుకంటే వచ్చే సంవత్సరానికి నాకు 40 సంవత్సరాలు వస్తాయి కాబట్టి. ఇప్పటికి నాకు ఒకే కోరిక మ్యాగజైన్ కు ఫోజు ఇవ్వాలని, ఇలా చేయడం చెడ్డపని ఏమి కాదు అనిఅనుకుంటున్నాను. అనుకున్నదే తడవుగా మ్యాగజైన్ కి ఫోజు ఇచ్చి గెయిల్ పోర్టర్ 11 సంవత్సరాల క్రితం ఉన్న తన స్టార్ ఇమేజిని మరలా ఒక్క దిగంబర ఫోజుతో తిరిగి సంపాదంచుకుంది.


Click it and Unblock the Notifications











