37సంవత్సరాలకే, 5,000మందితో బెడ్ పంచుకోని రికార్డు నెలకొల్పా..
జిని సిమ్మన్స్ ఇజ్రాయేల్-అమెరికా రాక్ బ్యాండ్ హీరో మాత్రమే కాదు సింగర్, యాక్టర్, మ్యుజిషియన్ మరియు బిజినెస్ మ్యాన్. ఈయన స్దాపించినటువంటి రాక్ బ్యాండ్ కిస్ ద్వారా ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్నారు. జిని సిమ్మన్స్ కంటే కూడా 'ది డెమాన్ అనే పేరు ద్వారానే అందిరికి బాగా సుపరిచితం. ఈఅరవై సంవత్సరాల వయసుగల బ్యాండ్ హీరో తను 37సంవత్సరాల వయసులో చేసినటువంటి కొన్ని కార్యకలాపాలను ఇటీవల కాలంలో వెల్లడించారు. ఆయన ద్వారా ఆనిజాలు తెలుసుకున్నటువంటి ఆయన అభిమానులు అవాక్కయ్యారు.
'వూడి అండ్ ద వేక్ అప్ కాల్ 'అనే రేడియో ఇంటర్యూకి అతిధిగా వచ్చినటువంటి జిని సిమ్మన్స్ కొన్ని నిజాలను వెల్లడించారు. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు జిని సిమ్మన్స్ తనకు 37సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ దాదాపుగా 5,000మందితో రోమాన్స్ చేసినట్లు తెలిపారు. ఐతే ఇక్కడ మనం జిని సిమ్మన్స్ ను అభినందించాల్సి ఉంది. దేనికంటే తను రోమాన్స్ చేసినటువంటి 5,000మందితో కూడా పోటోలు దిగి మరి వాటిని చాలా భద్రంగా దాచుకున్నాడనని అన్నారు.
అంతేకాకుండా జిని సిమ్మన్స్ మ్యారేజిలను ఎప్పుడు కూడా నమ్మలేదంట. దానికి కారణాన్ని కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఎప్పుడైతే మనం పెళ్శి చేసుకుంటామో దాని వల్ల మనజీవితాన్ని ఒక వ్యక్తితోనే పంచుకోవాల్సివస్తుందని రతీ మన్మధుడిగా ఉండడానికే తాను ఇష్టపడతానని అన్నారు. ఇలాగే ఈసంవత్సరం మేలో జిని సిమ్మన్స్ దగ్గర పనిచేసినటువంటి మేకప్ ఆర్టిస్ట్ జిని సిమ్మన్స్ తనని సెక్సువల్ గావేధించాడంటూ కేసుపెట్టి తన వద్దనుండి 500000 డాలర్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











