»   » వామ్మో...ఈ హాట్ బ్యూటీస్ కొంపతీసి తేడానా? (ఫోటోస్)

వామ్మో...ఈ హాట్ బ్యూటీస్ కొంపతీసి తేడానా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హాట్ మోడల్స్ కెండాల్ జెన్నర్, గిగి హడిడ్, బెల్లా హడిడ్‍‌లకు సంబంధించిన ఫోటోలు ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో వారి ప్రవర్తన పూర్తిగా తేడాగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో వీరు లెస్పియన్స్ అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు.

Gigi Hadid Licks Kendall

ఇక్కడ ఫోటో చూసారా....హాట్ మోడల్ కెండాల్ జెన్నర్‌ను, గిగి హడిడ్, ఆమె సోదరి బెల్లా హడిడ్ ఎక్కడెక్కడో టచ్ చేస్తూ ఏదేదో చేస్తున్నారు. ఇటు పక్క గిగి హడిడ్ తన నాలుకతో కెండాల్‌ను ఏదేదో చేస్తోంది. అటు పక్క ఆమె సోదరి బెల్లా హడిడ్ కెండాల్ అక్కడెక్కడో చేయి వేసి తేడాగా ప్రవర్తిస్తోంది. ఇపుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Gigi Hadid Licks Kendall

అమెరికన్ టీవీ స్టార్ టర్న్‌డ్ అప్ కమింగ్ సూపర్ మోడల్ కెండాల్‌ జెన్నర్‌పై ....గిగి హడిడ్, బెల్లా హడిడ్ ఎందుకింత అఫెక్షన్ చూపిస్తున్నారు అంటూ గుసగుసలాడుకుంటున్నారు. అయితే పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ఈ మధ్య కాలంలో మరీ శృతి మించడం ఆందోళనకర విషమే. రాను రాను ఈ ప్రపంచం ఎలా తయారవుతుందో ఏమో?

English summary
What is going on between these super hot models? Kendall Jenner, Gigi and Bella Hadid are BFFs and we know that. But what we see in these pics is something different.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu