»   »  వయసు 20: అందాల ఆరబోతలో ఇరగదీస్తోంది (హాట్ ఫోటోస్)

వయసు 20: అందాల ఆరబోతలో ఇరగదీస్తోంది (హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu


లాస్ ఏంజిల్స్: ఈ రోజు ఇంటర్నేషనల్ హాట్ సూపర్ మోడల్... గిగి హాడిడ్ పుట్టినరోజు. నేటితో అందాల సుందరి 20వ వసంతంలోకి అడుగు పెడుతోంది. మాజీ డచ్ మోడల్ యోలాండా ఫోస్టర్ కుమార్తెగా అయిన గిగి హాడిడ్ తల్లి వారసత్వాన్ని పునికి పుచ్చుకుని మోస్ట్ సక్సెస్ ఫుల్ మోడల్‌గా దూసుకెలుతోంది.

తల్లి యోలాండా ఫోస్టర్, సిస్టర్ బెల్లా మోడలింగ్ రంగానికి చెందిన వారే కావడంతో....ఈ రంగంలోకి ఈజీగానే దూసుకొచ్చింది గిగి హాడిడ్. హాట్ అండ్ సెక్సీ అందాలు ఆమె సొంతం కావడంతో విమ్యాన్, ఎల్లె, గ్రాజియా, క్లియో, వోగ్, స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్, పేపర్ మేగజైన్ లాంటివి ఆమెతో ఫోటో షూట్లు చేయడానికి, తమ మేగజైన్లలో ఆమె అందాలు వడ్డించడానికి పోటీ పడ్డాయి.

ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ 2014 స్విమ్ సూట్ కేలండర్లో అవకాశం దక్కించుకున్న 12 మంది మోడల్స్‌లో గిగి హాడిడ్ కూడా ఒకరు. మోడలింగ్ మాత్రమే కాదు, అమెరికాలో పలు పాపులర్ టీవీ షోలలో కూడా ఆమె నటించారు. నేడు ఆమె 20వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆమెకు సంబంధించిన 20 హాట్ ఫోటోలు......స్లైడ్ షోలో.

స్టన్నింగ్ బ్యూటీ

స్టన్నింగ్ బ్యూటీ


గిడి హడిడ్ ప్రపంచ ప్రఖ్యాత సూపర్ మోడల్స్ లో ఒకరు. బోల్డ్ అండ్ పర్ ఫెక్ట్ టోన్డ్ బాడీ ఆమె సొంతం.

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మోడల్

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మోడల్


ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ 2014 స్విమ్ సూట్ కేలండర్లో అవకాశం దక్కించుకున్న 12 మంది మోడల్స్‌లో గిడి హడిడ్ కూడా ఒకరు.

శృంగార దేవత

శృంగార దేవత


అభిమానులు ఆమెను శృంగార దేవతగా కొలుస్తుంటారు. ఈ ఒక్క ఫోజు చాలు కుర్రకాకు కలల లోకంలో విహరించడానికి.

అందాల గని

అందాల గని


ఆమె ఒక అందాల గనిగా అభివర్ణిస్తుంటారు. ఓ ఫోటో షూట్లో అమ్మడు ఇలా హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోసింది.

యంగ్ సూపర్ మోడల్

యంగ్ సూపర్ మోడల్


చిన్న వయసులోనే సూపర్ మోడల్ గా ఎదిగి అందరి దృష్టిని ఆకర్షించింది గిడి హడిడ్.

ఇన్‌స్టాగ్రామ్

ఇన్‌స్టాగ్రామ్


తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తరచూ బికినీ ఫోటోలు పోస్టు చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తుంటుంది.

సక్సెస్ ఫుల్ మోడల్

సక్సెస్ ఫుల్ మోడల్


ఇంటర్నేషనల్ మోడలింగ్ రంగంలో సక్సెస్ ఫుల్ మోడల్ గా ఆమె పేరుపొందారు.

టాప్ లెస్

టాప్ లెస్


కేవలం జీన్స్ మాత్రమే ధరించి టాప్ లెస్ ఫోజులు ఇచ్చిన గిడి హడిడ్.

చిన్న వయసులోనే

చిన్న వయసులోనే


కుటుంబ వారసత్వం ఉండటంతో చిన్నతనంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది గిడి హడిడ్.

సుందరాంగి

సుందరాంగి


ప్రముఖ ఫోటోగ్రాఫర్ డేవిడ్ బెల్‌మెర్ తన కెమెరాలో గిడి హడిడ్ అందాలను ఇలా బంధించాడు.

సెక్సీ ఒంపు సొంపులు

సెక్సీ ఒంపు సొంపులు


బీచ్ ఒడ్డును తన ఒంపు సొంపులు ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన గిడి హడిడ్.

పిరుదుల అందాలు

పిరుదుల అందాలు


పోటో షూట్లో భాగంగా బీచ్ ఒడ్డున పిరుదల అందాలు ప్రదర్శిస్తున్న గిడి హడిడ్.

అదిరిపోయే ఫిగర్

అదిరిపోయే ఫిగర్


తన అదిరిపోయే శరీర సౌందర్యానికి సంబంధించిన ఫోటోలు గిడి హడిడ్ అప్పుడప్పుడు ఇలా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా విడుదల చేస్తూ ఉంటుంది.

పర్ ఫెక్ట్ బికినీ బాడీ

పర్ ఫెక్ట్ బికినీ బాడీ


పర్ ఫెక్ట్ బికీన బాడీ గిడి హడిడ్ సొంతం. ఆమె అందాలను తమ కెమెరాల్లో బంధించడానికి ఫోటోగ్రాఫర్లు పోటీ పడుతుంటారు.

హాట్ హాట్

హాట్ హాట్


గిడి హడిడ్ మోస్ట్ హాట్ హాట్ ఫోజుల్లో ఇదీ ఒకటి.

బోల్డ్ మోడల్

బోల్డ్ మోడల్


ఇంటర్నేషనల్ సూపర్ హాట్ బోల్డ్ మోడల్స్ టాప్ లిస్టులో గిడి హడిడ్ కొనసాగుతోంది.

బ్యూటిఫుల్ షాట్

బ్యూటిఫుల్ షాట్


గిడి హడిడ్ కు సంబంధించిన మోస్ట్ బ్యూటీ ఫుల్ షాట్లలో ఇదీ ఒకటి.

మాటల్లో వర్ణించడం కష్టమే...

మాటల్లో వర్ణించడం కష్టమే...


గిడి హడిడ్ అందాలను మాటల్లో వర్ణించడం కష్టమే అంటుంటారు అభిమానులు.

సెల్ఫీ

సెల్ఫీ


సోషల్ నెట్వర్కింగ్ సైట్లో షేర్ చేసిన గిడి హడిడ్ సెల్ఫీ ఫోటో.

బీచ్ ఫన్

బీచ్ ఫన్


బీచ్ లో తన స్నేహితులతో కలిసి ఫన్నీగా గడుపుతున్న గిడి హడిడ్.

English summary
It is the birthday of the hot supermodel, Gigi Hadid. At the age of just 20, the daughter of former Dutch model Yolanda Foster, has become one of the most successful models.
Please Wait while comments are loading...