For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వేలో ఆడవాళ్శ అందాలకు టాప్ ర్యాంకింగ్స్ ఇచ్చినటువంటి అభిమానులు

By Nageswara Rao
|

ప్రపంచంలో కెల్లా అందమైన పెదాలు కలిగినటువంటి యువతిగా ఏంజిలీనా జోలి కున్న స్దానం గురించి మనకు తెలుసు. అదే విధంగా అందమైన శిరోజాలు కలిగినటువంటి యువతి జెన్నిఫర్ ఆనిస్టన్. ఇప్పుడు వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎవరెవరికీ ఏమిమి ప్రత్యేకతలు ఉన్నాయంటూ ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. 14వ యాన్యువల్ ఫేమ్డ్ హాటెస్ట్ లుక్స్ సర్వే ఆఫలితాలను వెల్లడించింది. ప్రపంచంలో ఉన్నటువంటి అందరు స్త్రీలు ఎటువంటి శరీరాన్ని కోరుకున్నారు అన్న ప్రశ్నకు భాగంగా అందరూ మొట్టమొదట ఠక్కున చెప్పిన సమాధానం బ్రెజిలియన్ బాంబ్ షెల్ గాపేరుప్రఖ్యాతులు సంపాదించినటువంటి సూపర్ మోడల్ జిసిలీ బండ్చన్ పేరును చెప్పారు. ఇక రెండవ స్దానంలో బ్రాడ్ పిట్ మాజీ భార్య జెన్నిఫర్ ఆనిస్టన్ ను స్దానం కట్టబెట్టారు.

ఈసర్వేలో నిర్వహించిన వారిలో ప్రఖ్యాత బేవరి హిల్స్ ప్లాస్టిక్ సర్జన్స్ డాక్టర్ రిచర్డ్ ప్లెమింగ్, డాక్టర్ టోబి మేయర్, టాప్ స్పాట్ గా మార్క్ వాల్ బర్గ్, సిక్సీ ప్యాక్ బాడీ గురించి తెలిసినటువంటి నిపుణుడు టైసన్ బెక్ ఫోర్డ్ లాంటి మహామేధావులను కమిటీ మెంబర్స్ గాఉంచడం జరిగింది. ఈసర్వేలో ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి వివిధ శరీరాలను అద్యయనం చేయడం జరిగింది. దానికి కారణం స్తీల శరీరాలు మంచి ఆకారాన్నికలిగి ఉండి చూడడానికి సహాజంగా ఉండడమే కాకుండా అందంగా ఉంటారు కాబట్టి అని తెలిపారు.

ఈ సందర్బంగా డాక్టర్ ప్లెమింగ్ మాట్లాడుతూ చాలా మంది స్త్రీలు లీన్ లుక్ కలిగినటువంటి సిజిలీ నిఇష్టపడితే, మరికొంత మంది వెరైటీగా గుడ్రంగా ఉండే శరీరాన్ని ఇష్టపడ్డారు. మరికొంత మంది మాత్రం సిక్స్ ప్యాక్ బాడీలను ఇష్టపడుతున్నారని అన్నారు. ఇక అందరూ ఎక్కువగా ఇష్టపడినటువంటి జుట్టు విషయానికి వస్తే ఇందులో మొట్టమొదటి స్దానం మాత్రం టేలర్ షిప్ట్ కిరాగా, రెండు మూడు స్దానాలలో జెన్నిఫర్ ఆనిస్టన్, కిమ్ కర్దాషియాన్ కుదక్కించుకున్నారు.

ఇక ఆడవాళ్శు ముక్కుల విషయానికి వచ్చేసరికే 2010వ సంవత్సరానికి గాను నటాలీ పోర్ట్ మెన్ మొట్టమొదటి స్దానంలో నిలచారు. ఇక రెండు మూడు స్దానాలను ఎమ్మా స్టోన్, నికోల్ కిడ్ మెన్ దక్కించుకున్నారు.

ఇక అందరం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పెదాలకు సంబంధించినటువంటి స్దానాన్ని ఏంజిలీనా జోలి నుండి స్కేర్ లెట్ జాన్సన్ కోట్టేశారు. ఇక అందమైన కన్నులు కలిగిన యువతిగా అన్నే హాత్వే మొట్టమొదటి స్దానంలో నిలచారు. చివరగా డాక్టర్ టోబి మేయర్ మాట్లాడుతూ ఈసంవత్సరం మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈసారి సర్వేలో మొదటి స్దానాలను కైవసం చేసుకున్నటువంటి హీరోయిన్స్ అందరూ చాలా సహాజంగా వారి అందాన్ని మెరుగుపరచుకున్నావారేనని వెల్లడించారు. అంతేకాకుండా వాళ్శు మేకప్ లేకుండా కూడా చూడడానికి చాలా అందంగా ఉంటారని అన్నారు.

వివిధ భాగాలలో టాప్ లిస్ట్ లోఉన్నటువంటి ముగ్గురు హీరోయిన్స్

అందమైన కళ్శు

1. అన్నే హాత్వే
2. మిలా కునిస్
3. మేఘన్ ఫాక్స్

అందమైన పెదాలు

1. స్కేర్ లెట్ జాన్సన్
2. ఏంజిలీనా జోలి
3. క్రిస్టినా ఆక్విలేరా

అందమైన ముక్కు

1. నటాలీ పోర్ట్ మెన్
2. ఎమ్మా స్టోన్
3. నికోల్ కిడ్ మెన్

అందమైన బాడీ

1. జిసిలీ బండ్చన్
2. జెన్నిఫర్ ఆనిస్టన్
3. ఫినోలోఫ్ క్రూజ్

అందమైన చర్మం

1. అమీ ఆడమ్స్
2. క్యాటి పెర్రి
3. జేనిత్ పాల్ట్రో

English summary
The 14th Annual ‘Famed Hottest Looks’ survey revealed that women wanted the body of Brazilian-born supermodel Gisele Bundchen. Jennifer Aniston came in second in the ‘Most Desired Female Body’ category. The survey, compiled by Beverly Hills Plastic Surgeons Dr. Richard Fleming and Dr. Toby Mayer also found that Mark Wahlberg took the top spot, pursued by six-packing Channing Tatum and Tyson Beckford.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more