హాట్ అండ్ సెక్సీ మోడల్స్, కోట్లలో సంపాదన (ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్: వారంతా ప్రపంచ ప్రఖ్యాత మెడల్స్. హాట్ అండ్ సెక్సీ అందాలు వారి సొంతం. ఒంపు సొంపులను అందంగా ప్రదర్శించడంతో ఆరి తేరిపోయారు. దీంతో పలు కార్పొరేట్ కంపెనీలు తమ తమ సంస్థల ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఈ అందాల భామలను రంగంలోకి దింపుతున్నారు. వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ గడిచిన సంవత్సర కాలంలో మెడలింగ్ ద్వారా అత్యధికంగా సంపాదించిన భామల వివరాలు ప్రకటించింది. బ్రెజలియన్ బ్యూటీ గిసెలె అత్యధికంగా సంపాదిస్తున్న మోడల్స్ లిస్టులో టాప్-1 పొజిషన్ దక్కించుకుంది. ఆమెకు టాప్ 1 పొజిషన్ దక్కడం ఇది వరుసగా 8వ సంవత్సరం.

34 ఏళ్ల గిసెలె వివిధ కార్పొరేట్ సంస్థలకు మోడలింగ్ చేయడం ద్వారా సంవత్సరానికి 47 మిలియన్ డాలర్లు(రూ. 285 కోట్లు) సంపాదిస్తోంది. గిసెలె తర్వాతి స్థానంలో ఉన్న భామల వివరాలు స్లైడ్ షోలో....

గిసెలె

గిసెలె

34 ఏళ్ల బ్రెజిలియన్ బ్యూటీ గిసెలె గడిచిన సంవత్సర కాలంలో 47 మిలియన్ డాలర్లు(రూ. 285 కోట్లు) సంపాదిస్తోంది. ఛానల్, హెచ్ అండ్ ఎం, కరోలినా హెరారా లాంటి సంస్థలతో ఆమె మోడలింగ్ డీల్స్ ఉన్నాయి.

అడ్రియానా లిమా

అడ్రియానా లిమా

విక్టోరియాస్ సీక్రెట్ లింగరీ సంస్థకు చాలా కాలంగా మోడలింగ్ చేస్తున్న అడ్రియానా లిమా సంవత్సరానికి 8 మిలియన్ డాలర్లు(రూ. 48 కోట్లు) సంపాదిస్తోంది. ఆమె ఇపుడు రెండో స్థానంలో ఉంది.

 డౌట్జెన్ క్రోస్

డౌట్జెన్ క్రోస్

మరో మోడల్ డౌట్జెన్ క్రోస్ కూడా 8 మిలియన్ డాలర్లు(రూ. 48 కోట్లు) సంపాదించి అడ్రియానాతో సమానంగా రెండో స్థానంలో కొనసాగుతోంది.

 కేట్ మోస్

కేట్ మోస్

మోడల్ కేట్ మోస్ వయసు 40 సంవత్సరాలు. అయినా ఆమె ఇప్పటికీ ప్రముఖ మోడల్ గా కొనసాగుతోంది. ఆమె 7 మిలియన్ డాలర్లు(రూ. 42 కోట్లు) సంపాదించి మూడో స్థానంలో ఉంది.

మిరందా కేర్

మిరందా కేర్

మరో మోడల్ మిరండా కేర్ కూడా గడిచిన సంవత్సరంలో 7 మిలియన్ డాలర్లు(రూ. 42 కోట్లు) సంపాదించి మూడో స్థానంలో ఉంది.

లి వెన్

లి వెన్

విక్టోరియా సీక్రెట్ లింగరీ సంస్థకు మోడలింగ్ చేసిన ఫస్ట్ ఏషియన్ మోడల్ లి వెన్ 7 మిలియన్ డాలర్లు(రూ. 42 కోట్లు) సంపాదించి మూడో స్థానంలో ఉంది.

కేట్ అపాన్

కేట్ అపాన్

యంగ్ మోడల్ కేట్ అపాన్ వయసు, అనుభవం తక్కువే అయినా....7 మిలియన్ డాలర్లు(రూ. 42 కోట్లు) సంపాదించి మూడో స్థానంలో ఉంది.

అలెస్సాంద్రా అంబ్రోసియో

అలెస్సాంద్రా అంబ్రోసియో

మరో మోడల్ అలెస్సాంద్రా అంబ్రోసియో నాల్గవ స్థానంలో కొనసాగుతోంది. ఆమె సంపాదన 5 మిలియన్ డాలర్లు(రూ. 30 కోట్లు)

హిలరీ

హిలరీ

అమెరికన్ విక్టోరియా సీక్రెట్ మోడల్ హిలరీ కూడా 5 మిలియన్ డాలర్లు(రూ. 30 కోట్లు) సంపాదిస్తూ 4వ స్థానంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X