వోగ్ పారిస్ కవర్ పేజిపై అందాలు అర్దనగ్నంగా..
15 సంవత్సరాల క్రితమే మోడలింగ్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు 'గిసెలె బుంద్చెన్'. 31 సంవత్సరాల వయసు కలిగిన గిసెలె బుంద్చెన్ త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్న ప్రముఖ మ్యాగజైన్ 'వోగ్ పారిస్' కవర్ పేజిపై చర్మం ఎక్కువ భాగం కనిపిస్తూ ఇచ్చిన ఫోజు ఇప్పడు అందరి నోటా వినిపిస్తుంది.
స్వతహాగా బ్రెజిల్‌కు చెందిన ఈ అందగత్తె బీచ్ లో ఒంటిపై కేవలం ఒక్క బ్లాక్ బాటమ్‌ని ధరించి వోగ్ పారిస్ కవర్ పేజిపై టాప్ లెస్ గా దర్శనమిచ్చింది. ఈ ప్రక్క చిత్రంలో ఉన్న ఫోటోని గనుక గమనిస్తే మీకు అర్దమవుతుంది. తన బాటమ్ వెనుక వైపున ఇసుక అంటుకోవడంతో అమె చూపుకి మరింత అందాన్ని తెచ్చి పెట్టింది.
కెమెరా వైపు తదేకంగా చూస్తున్న ఆమె చూపుతో పాటు తన చేతులతో తన స్దనములు కనిపించకుండా కవర్ చేసిన తీరు అధ్బుతం. ప్రెంచ్ మ్యాగజైన్ అయినటువంటి వోగ్ పారిస్ జూన్/జులై ఎడిషన్ కోసం ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్స్ వాన్ లామ్ స్వీర్డె, వినోధ్ మాతడిన్‌లు ఈ ఫోటో షూట్ చేశారు. ఒక బిడ్డకు తల్లైన గిసెలె బుంద్చెన్ ఇమేజిని కవర్ పేజిగా రూపొందించిన వోగ్ పారిస్ మే 24న ప్రపంచ వ్యాప్తంగా న్యూస్ స్టాండ్స్‌లో దర్శనమివ్వనుంది. గిసెలె బుంద్చెన్ కొత్త ఇంగ్లాండ్ పేట్రియాట్స్ క్వార్టర్ టామ్ బ్రాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.


Click it and Unblock the Notifications











