»   » సెక్సీ ఫొటోలు: సూపర్ మోడల్ యోగా ఫోజులు

సెక్సీ ఫొటోలు: సూపర్ మోడల్ యోగా ఫోజులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హీరోయిన్స్, మోడల్స్ ఎప్పుడూ తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలని తపన పడుతూంటారు. అందుకోసం ఆహార, విహారాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూంటారు. మరికొంతమంది మోడల్స్ ఇంకో అడుగు ముందుకు వేసి శరీర వ్యాయామానికి తగిన ప్రాధాన్యత ఇస్తారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Mail Gisele Bündchen అనే ఈ బ్రెజిల్ మోడల్ కూడా అదే కోవలో తన శరీరాన్ని కష్టపెడుతూంటుంది. ఈ రోజు తన 36 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆమె తన ఫిటెనెస్ రహస్యం తేల్చి చెప్పింది. అది మరేదో కాదు యోగా.

అందుకే ఇద్దరు పిల్లల తల్లి అయినా యోగాతో తాను చాలా ఫిట్ గా ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్తోంది. విక్టోరియా సీక్రెట్ వంటి సంస్దల నుంచి దూరమైనా తమ బాడీ ఫిటినెస్ మాత్రం వదలనంటోంది. తన పుట్టిన రోజు సందర్బంగా తన యోగా ఫోజులు కొన్నిటిని విడుదల చేసింది. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.

బీచ్ లో

బీచ్ లో

తన ఫిటెనెస్ సీక్రెట్ చక్కగా రోజూ యోగా చెయ్యటమే అంటోంది

ఎలా పనికొస్తుంది

ఎలా పనికొస్తుంది

యోగా తనకు ఫిట్ గా మాత్రమే కాక లోపల ఆరోగ్యాన్ని సైతం చక్కగా ఉంచుతుందని చెప్తోంది.

సిగ్గుపడను

సిగ్గుపడను

తాను బీచ్ లో యోగా ప్రాక్టీస్ చేయటానికి ఏ మాత్రం సిగ్గుపడనని చెప్తోంది.

పీస్ ఆఫ్ మైండ్

పీస్ ఆఫ్ మైండ్

అందరూ కొద్ది సమయమైనా రోజులో కేటాయించి ఈ యోగాను చెయ్యాలంటోంది

రిస్కీగా ఉండేవి

రిస్కీగా ఉండేవి

ఒక్కోసారి ఆమె చేసే యోగ విన్యాసాలు కంగారుపెట్టేవిగా ఉంటాయి

తల్లిగా

తల్లిగా

తనకు ఈ యోగా తల్లి గా తన భాధ్యతలు చక్కగా నిర్వహించేందుకు పనికొస్తోందని చెప్తోంది

మూడు సార్లు

మూడు సార్లు

వారంలో మూడు సార్లు తాను యోగా ప్రాక్టిస్ చేస్దానని చెప్తోంది

ప్రెగ్నన్సీ సమయంలోనూ

ప్రెగ్నన్సీ సమయంలోనూ

తనకు ఈ యోగా ప్రెగ్నన్సీ సమయంలోనూ బాగాపనికివచ్చిందని చెప్తోంది

ఫెరఫెక్ట్ గా

ఫెరఫెక్ట్ గా

తను ప్రసవం అయ్యిన తర్వాత కూడా తన బాడీ స్టిఫ్ గా ఉండటానికి తోర్పడిందని చెప్తోంది

ఎక్కడైనా

ఎక్కడైనా

తన యోగా ప్రాక్టీస్ ...అపార్టమెంట్ లో కావచ్చు బీచ్ లో కావచ్చు అంటోంది.

English summary
Mail Gisele Bündchen swears by yoga and has shown her skills on Instagram a lot of times. Thus, on the birthday of Gisele Bündchen, here are some of the yoga pics the supermodel shared on Instagram.
Please Wait while comments are loading...