»   » పిల్లల కోసం ఓయానిమేటెడ్ షోలో పాల్గోంటున్న బ్రెజిలియన్ బాంబ్ షెల్..

పిల్లల కోసం ఓయానిమేటెడ్ షోలో పాల్గోంటున్న బ్రెజిలియన్ బాంబ్ షెల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రెజిలియన్ బాంబ్ షెల్ గాపేరుప్రఖ్యాతులు సంపాదించినటువంటి సూపర్ మోడల్ జిసిలీ బండ్చన్ పిల్లల కోసం ఓయానిమేటెడ్ షోలో పిల్లల స్నేహితురాలిగా నటించనున్నారు. ఈషో పేరు జిసిలీ అండ్ ద గ్రీన్ టీమ్ అంటూ వెరైటీగా నామకరణం చేయడం జరిగింది. ఈసందర్బంగా సూపర్ మోడల్ జిసిలీ బండ్చన్ మాట్లాడుతూ యూత్ కిఈప్లానెట్ కుఏదో సంబంధం ఉందని అన్నారు.

ఇక ఈ జిసిలీ అండ్ ద గ్రీన్ టీమ్ విషయానకి వచ్చే సరికే వయసులో ఉన్న అందమైన అమ్మాయలకు వాళ్శలో వాళ్శు కాన్పిడెన్స్ ఎలా పెంపోందించుకోవాలో, ఇన్నర్ గాకూడా ఎలా బలంగా ఉండాలో కుసంబంధించినటువంటి విషయాలను చెప్పడం జరుగుతుందని అన్నారు. వీటితో పాటు చెట్లు గురించి కూడా చిన్న చిన్న పాఠాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఆడవాళ్శు కష్టసమయాల్లో స్ట్రాంగ్ గా, కాన్పిడెంట్ గా ఉండడానికి కూడా కొన్ని టిప్స్ ఈకార్యక్రమంలో చర్చించడం జరుగుతుందని అన్నారు.

English summary
Supermodel Gisele Bundchen has lent her likeness to the AOL Kids web video series "Gisele & the Green Team. The Brazilian bombshell plays an animated superhero in this eco-friendly show for kids.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu