»   » గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2018 (విన్నర్స్ లిస్ట్)

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2018 (విన్నర్స్ లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్లో ఆస్కార్ అవార్డుల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సినిమా అవార్డులు 'గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్'. 75వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కాలిఫోర్నియాలో ఆదివారం ఘనంగా జరిగింది. 2017 సంవత్సరంలో విడుదలైన సినిమాలకుగాను ఈ అవార్డులు అందజేశారు. ఆ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

Priyanka Chopra at 74th Golden Globe Awards - యాంకరింగ్ కా అందాల ఆరబోతకా - Filmibeat Telugu
Golden Globe Award Winners 2018: The Complete List

ఉత్తమ చిత్రం: 'త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్ సైడ్ ఇబ్బింగ్, మిస్సోరి'

ఉత్తమ మ్యూజికల్ లేదా కామెడీ మూవీ : 'లేడీ బర్డ్'

ఉత్తమ దర్శకడు : గుల్లెర్మో డెల్ టారో, 'ది షేప్ ఆఫ్ వాటర్'

ఉత్తమ నటి, డ్రామా: ఫ్రాన్సెస్ మెక్ డోర్మాన్డ్, 'త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్ సైడ్ ఇబ్బింగ్, మిస్సోరి'

ఉత్తమ నటుడు, డ్రామా: గ్యారీ ఓల్డ్‌మేన్, 'డార్కెస్ట్ హవర్'

ఉత్తమ నటి, మ్యూజికల్ లేదా కామెడీ: సావోర్స్ రోనన్, 'లేడీ బర్డ్'

ఉత్తమ నటుడు, మ్యూజికల్ లేదా కామెడీ: జేమ్స్ ఫ్రాన్కో, 'ది డిజాస్టర్ ఆర్టిస్ట్'

ఉత్తమ సహాయ నటి: ఆలిసన్ జెన్నీ, 'ఐ, టోన్యా'

ఉత్తమ సహాయ నటుడు: సామ్ రాక్ వెల్, : 'త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్ సైడ్ ఇబ్బింగ్, మిస్సోరి'

ఉత్తమ స్క్రీన్ ప్లే: మార్టిన్ మెక్ డోనాగ్, : 'త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్ సైడ్ ఇబ్బింగ్, మిస్సోరి'

ఉత్తమ యానిమేటెడ్ చిత్రం: 'కో కో'

ఉత్తమ ఫారిన్ లాంగ్వేజ్ చిత్రం: 'ఇన్ ది ఫేడ్'

బోస్ట్ ఒరిజినల్ స్కోర్: అలెగ్జాండర్ డెస్పాట్, 'ది షేప్ ఆఫ్ వాటర్'

బెస్ట్ ఒరిజినల్ సాంగ్: 'దిస్ ఈజ్ మి'-'ది గ్రేటెస్ట్ షో మ్యాన్'

English summary
Three Billboards Outside Ebbing, Missouri took home four awards at the 75th annual Golden Globes but it was the #MeToo movement that led conversation in a politically charged ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X