Golden Globe Awards 2024 రికార్డు తిరగరాసిన బార్బీ.. క్రిస్టఫర్ నోలన్ మూవీకి ఎన్ని నామినేషన్లంటే?

ప్రపంచ సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మక అవార్డులుగా భావించే గోల్డెన్ గ్లోబ్స్ 2024 నామినేషన్లలో సంచలనాత్మక సినిమాలు చోటు సంపాదించాయి. ప్రతీ ఏటా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని, బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించిన సినిమాలకు ఈ అవార్డులు మరింత ప్రతిష్టను పెంచాయి. 2024 సంవత్సరంలో 81st గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల నామినేషన్స్ సాధించిన చిత్రాల వివరాల్లోకి వెళితే..

81వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల నామినేషన్‌లో బార్బీ సినిమా సత్తా చాటింది. ఈ అవార్డుల్లో అత్యధికంగా 9 నామినేషన్లను సాధించింది. బార్బీ చిత్రానికి ఉత్తమనటి, ఉత్తమ నటుడు అవార్డుల నామినేషన్లు దక్కాయి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులారిటీని సాధించిన ఓప్పెన్‌హైమర్ సినిమా అత్యధిక నామినేషన్లు సాధించింది. క్రిస్టఫర్ నోలన్ ఉత్తమ డైరెక్టర్‌గా, సిసిలియన్ మర్ఫీ, రాబర్ట్ జూనియర్, ఎమిలీ బ్లంట్ ఉత్తమ నటులు అవార్డుల నామినేషన్ సాధించింది.

Golden Globe 2024

1. ఉత్తమ చిత్రం కేటగిరి (సినిమాటిక్, బాక్సాఫీస్ అచీవ్‌మెంట్ )
బార్బీ (Barbie)
గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 (Guardians of the Galaxy Vol. 3)
జాన్ విక్: చాప్టర్ 4 (John Wick: Chapter 4)
మిషన్ ఇంపాజిబుల్ ఇంపాజిబుల్: డెడ్ రెకానింగ్ పార్ట్ 1 (Mission: Impossible - Dead Reckoning Part 1)
ఒప్పెన్ హైమర్ (Oppenheimer)
స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ (Spider-Man: Across the Spider-Verse)
ది సూపర్ మారియో బ్రాస్ మూవీ (The Super Mario Bros. Movie)
టేలర్ స్విఫ్ట్: ది ఎరాస్ టూర్ (Taylor Swift: The Eras Tour)

2. మోషన్ పిక్చర్స్ (డ్రామా)

ఒప్పెన్ హైమర్ (Oppenheimer)
కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ (Killers of the Flower Moon)
పాస్ట్ లైవ్స్ (Past Lives)
మేస్ట్రో (Maestro)
అనాటమీ ఆఫ్ ది ఫాల్ (Anatomy of a Fall)
ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (The Zone of Interest)

3. బెస్ట్ మోషన్ పిక్చర్స్ (కామెడీ, మ్యూజికల్)
బార్బీ (Barbie)
పూర్ థింగ్స్ (Poor Things)
ది హోల్డ్‌ఓవర్స్ (The Holdovers)
అమెరికన్ ఫిక్షన్ (American Fiction)
మే డిసెంబర్ (May December)
ఎయిర్ (Air)

4. బెస్ట్ మోషన్ పిక్చర్ (యానిమేటెడ్)

ది బాయ్ అండ్ ది హెరోన్ (The Boy and the Heron)
ఎలిమెంటల్ (Elemental)
స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్ వెర్స్ (Spider-Man: Across the Spider-Verse)
ది సూపర్ మారియో బ్రాస్ మూవీ (The Super Mario Bros. Movie)
సుజుమీ (Suzume)
విష్ (Wish)

5. బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో

క్రిస్టఫర్ నోలన్ (Christopher Nolan: Oppenheimer)
గ్రేటా గెర్విగ్ (Greta Gerwig: Barbie)
మార్టిన్ స్కోర్సేసే (Martin Scorsese: Killers of the Flower Moon)
యార్గోస్ (Yorgos Lanthimos: Poor Things)
బ్రాడ్లే కూపర్ (Bradley Cooper: Maestro)
సీలైన్ సాంగ్ (Celine Song: Past Lives)

6. బెస్ట్ స్క్రీన్ ప్లే

బార్బీ - గ్రేటా గెర్వింగ్, నో బౌబాచ్
పూర్ థింగ్స్ - టోనీ మెక్‌నామరా
ఒప్పెన్ హైమర్ - క్రిస్టఫర్ నోలన్
కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ - ఎరిక్ రోథ్, మార్టిన్ స్కోర్సెస్
పాస్ట్ లైవ్స్ - సెలైన్ సాంగ్
అనాటమీ ఆఫ్ ఏ ఫాల్: జస్టీని్ ట్రైట్, ఆర్థర్ హరారీ

7. బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ మోషన్ పిక్చర్ - డ్రామా

సిలియన్ మర్ఫీ - ఒప్పెన్ హైమర్
బ్రాడ్లీ కూపర్ - మేస్ట్రో
లియోనార్డో డికాప్రియో - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
కాల్మోన్ డోమింగో - రస్టిన్
ఆండ్రూ స్కాట్ - ఆల్ ఆఫ్ అస్ స్ట్రేంజర్స్
బ్యారీ కియోఘన్ - సాల్ట్ బర్న్

8. ఉత్తమ నటి మోషన్ పిక్చర్ డ్రామా

లిలీ గ్లాడ్‌స్టోన్ - కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్
కారేయ్ ముల్లిగన్ - మేస్ట్రో
సండ్రా హుల్లర్ - అనాటమీ ఆఫ్ ఏ ఫాల్
అన్నెట్టే బెన్నింగ్ - న్యాడ్
గ్రేటా లీ - పాస్ట్ లైవ్స్
కైలీ స్పేనీ - ప్రిసిల్లా

బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (మ్యూజిక్)
లడ్‌విగ్ గోరాన్సన్ (ఒప్పెన్ హైమర్)
జెర్ స్కిన్ ఫెండ్రిక్స్ (పూర్ థింగ్స్)
రాబీ రాబర్ట్సన్ (కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్)
మికా లెవీ ( ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్)
డేనియల్ పెంబర్టన్ (స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్సెసెస్
జో హిసాయిషీ ( ది బాయ్ అండ్ ది హెరోన్)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X