ఆమె స్నేహాం నిజంగా నన్ను మనిషిని చేసింది..

By Nageswara Rao

హాలీవుడ్ యాక్టర్, సింగర్ సెలీనా గోమెజ్ తనకు నిజమైన స్నేహం ఒక్క టేలర్ స్విప్ట్ వద్ద దొరుకుతుందని వెల్లడించారు. అంతేకాకుండా ఈ ప్రంపంచంలో తన కోసం ఏదైనా చేసేవారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క టేలర్ స్విప్టేనని తెలిపారు. తనతో కలసి గడుపుతుంటే నాకు అసలు టైమే తెలియదని అన్నారు. నాకు ఎప్పుడైనా ప్రాబ్లమ్, సంతోషం వచ్చినా అన్ని విషయాలను ఒక్క టేలర్ స్విప్ట్ తోనే పంచుకోవడం జరుగుతుందని అన్నారు.

ఇటీవల కాలంలో టేలర్ స్విప్ట్ ఎంతో కాలం నుండి ప్రేమిస్తున్న తన బాయ్ ప్రెండ్ జోయ్ జోన్స్ నుండి విడిపోవడం జరిగింది. ఆ సందర్బంలో టేలర్ స్విప్ట్‌‍ ఎంతో మనోధైర్యంతో ఉన్నారు. ఆ సందర్బంలో నేను టేలర్ స్విప్ట్‌కి త్వరగా కొలుకొనేందుకు గాను మ్యూజిక్ సీడిలను పంపడం జరిగిందని అన్నారు. అసలు సెలీనా గోమెజ్ ఇదంత ఎందుకు చెబుతున్నారో చాలా మందికి అర్దం కాక తలగొక్కుంటున్నారు.

సెలీనా గోమెజ్ ఈ కధంతా చెప్పడానికి కారణం తన బాయ్ ప్రెండ్ సింగర్ జెస్టిన్ బైబర్ నుండి విడిపోవడమేనని విశ్లేషకులు తెలియజేస్తున్నారు. సాధారణంగా తమయొక్క బాయ్ ప్రెండ్స్ నుండి విడిపోయినప్పుడే అమ్మాయిలకు నిజమైన స్నేహాలు గుర్తుకువస్తాయని, అప్పటి వరకు ఇలాంటివి ఏమీ గుర్తుండవని సినీ జనాలు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X