»   » భర్త ఒకరితో, భార్య ఇంకోకరితో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో, హీరోయిన్

భర్త ఒకరితో, భార్య ఇంకోకరితో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో, హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాలీవుడ్‌లో రూమర్స్ అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా పొద్దున ఒక రూమర్ వస్తే సాయంత్రానికి మరోక రూమర్ వస్తుంది. తన భర్త రేనాల్డ్స్ రేయన్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత స్కేర్ లెట్ జాన్సన్ సీన్ పెన్‌తో గడిపిందని రూమర్స్ రావడం, చివరకు వీరిద్దరూ పెళ్శి కూడా చేసుకోవడానికి సిద్దపడ్డారని వార్తలు వచ్చాయి. ఐతే ఇప్పుడు స్కేర్ లెట్ జాన్సన్ సీన్ పెన్‌ని వదిలేసి మరో కొత్త హీరో జెరెమి రెన్నర్‌తో చెట్టాపట్టాలేసుకోని మరీ తిరుగుతుందని చూసిన వారంతా చెబుతున్నారు.

స్కేర్ లెట్ జాన్సన్, జెరెమి రెన్నర్ ఇద్దరూ కలసి గుడ్ ప్రెండ్స్ గా దర్శమిచ్చిన తర్వాత వీరద్దరి మద్య సాన్నిహిత్యం మరింత గాఢంగా తయారయిందని విశ్లేషకులు అంటున్నారు. మొన్నటికి మొన్న స్కేర్ లెట్ జాన్సన్, సీన్ పెన్ ఇద్దరూ లాస్ ఏంజిల్స్ లోని కుబాన్ రెస్టారెంట్‌లో మాంచి పసందైనటువంటి విందుని కలసి చేయడం జరిగింది. ఇది జరిగిన కోన్ని రోజుల తర్వాత స్కేర్ లెట్ జాన్సన్ అదే రెస్టారెంట్‌కి జెరెమి రెన్నర్‌తో దర్శనమిచ్చిందని సమాచారం.

ఇలా స్కేర్ లెట్ జాన్సన్ తనకు నచ్చిన వారితో ఎంజాయ్ చేస్తూ పోతుంటే తన మాజీ భర్త రేనాల్డ్స్ రేయన్ నేను ఏమన్నా తక్కువ తిన్నానా అంటూ జర్మన్ మోడల్ ఏజనెస్ ఫిచర్ తో రోమాన్స్ చేస్తూ ఆనందంలో మునిగితేలుతున్నాడు. వీరిద్దరూ కలసి ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా లోని కేప్ టౌన్‌లో చక్కర్లు కోడుతున్నారు. దానికి కారణం రేనాల్డ్స్ రేయన్ నటిస్తున్నటువంటి చిత్రం 'సేఫ్ హౌస్' షూటింగ్ సౌత్ ఆఫ్రికా లో జరుపుకుంటుంది.

English summary
Scarlett Johansson, who is rumored to be hooked-up with Sean Penn, was recently spotted sharing drinks with Jeremy Renner. The pair, who appeared to be "good friends," was spotted with a group at Hollywood''s Chateau Marmot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu