»   » ఆహా! ఆమె పాటలు వింటూ...అందాలు చూస్తూ(ఫోటోలు)

ఆహా! ఆమె పాటలు వింటూ...అందాలు చూస్తూ(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాపులారిటీ, పబ్లిసిటీ పెంచుకోవడానికి....ఎంటర్టెన్మెంట్స్ రంగంలో తమ హవా తగ్గకుండా ఉండటానికి పలువురు సెలబ్రిటీలు సరికొత్త ఆలోచనలతో తమదైన రీతిలో ప్రయత్నాలు చేస్తుండటం కొత్తేమీ కాదు. ఇక లేడీ సెలబ్రిటీలైతే... అభిమానులకు తమ అందాల విందు చేస్తూ అలరిస్తూ ఉంటారు. అఫ్ కోర్స్....ఇదంతా అభిమానులపై ప్రేమతో కాదు, తమ పబ్లిసిటీ పెంచుకోవాలనే స్వార్థంతో అనే విషయం అందరికీ తెలసిందే.

2013 సంవత్సరాంతం సమీపిస్తున్న తరుణంలో పలువురు లేడీ సెలబ్రిటీలు 2014 కొత్త క్యాలెండర్ల కోసం అందాల ఆరబోత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంవత్సరం పొడవునా ఫ్యాన్స్‌కు తమ అందాలతో కను విందు చేస్తేందుకు, తమ ఉనికిని కాపాడుకునేందుకు హాట్ ఫోటో షూట్లకు రెడీ అయ్యారు.

తాజాగా ఆస్ట్రేలియన్ పాప్ సింగర్, హాలీవుడ్ నటి కైలీ మినోగ్ 2014 సంవత్సరం క్యాలెండర్ కోసం బికినీలో హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. 45 ఏళ్ల వయసులోనూ తనలో గ్లామర్ డోసు తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. కైలీ మినోగ్ సంబంధించిన 2014 క్యాలెండ్ హాట్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం....

కైలీ మినోగ్

కైలీ మినోగ్


1. పాప్ సంగీత ప్రపంచంలో కైలీ మినోగ్ 20 ఏళ్లుగా తన హవా కొనసాగిస్తోంది. అభిమానులను కేవలం సింగర్‌గా కాకుండా శృంగార దేవతగా అలరిస్తోంది.

2. కెరియర్

2. కెరియర్


ఆస్ట్రేలియన్ టెలివిజన్లో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన కైలీ మినోగ్...సింగర్‌గా, నటిగా, రికార్డింగు ఆర్టిస్టుగా, పాటల రచయితగా ఇలా వివిధ విభాగాల్లో తన సత్తా చాటుకుంది.

3. గ్లామర్ తారగా...

3. గ్లామర్ తారగా...


కైలీ మినోగ్‌కు ఆర్టిస్టుగా, సింగర్‌గా మాత్రమేకాదు....గ్లామర్ తారగా మంచి పేరుంది. ఇప్పటి వరకు ఆమె ఎన్నోసార్లు హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లలో అందాలు ఆర బోసింది.

 4. అభిమానులు

4. అభిమానులు

కైలీ మినోగ్‌కు ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఎన్నారు. ఆమెను సోషల్ నెట్వర్కింగులో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.

5. సినిమాలు

5. సినిమాలు


కైలి మినోగ్ Holy Motors, Jack & Diane, Bio-Dome, Street Fighter, The Delinquents లాంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించింది.

English summary
Kylie Minogue treats fans to a sultry pose for every month in her new calendar. Kylie Ann Minogue often known simply as Kylie, is an Australian singer, recording artist, songwriter and actress.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu