అందరూ కోరదగ్గ స్త్రీ గా మొట్టమొట స్దానం సంపాదించిన గాసిప్ గర్ల్
హాలీవుడ్‌లో సాదారణంగా పోల్స్ నిర్వహిస్తు ఉంటారు. వీటిని ఆధారంగా చేసుకోని స్టార్స్‌కి రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాలంలో ఇలాంటి పోల్ ఒకటి ఆస్క్ మెన్.కామ్ అనే వెబ్ సైట్ నిర్వహించడం జరిగింది. ఇంతకీ పోల్ ఏమిటంటే ప్రపంచంలో కెల్లా 'మోస్ట్ డిజైరబుల్ ఉమెన్' ఎవరూ అని. ఈపోల్‌లో ఎక్కవ మంది పురుషులు పాల్గోనడం విశేషం. ఈ పోల్‌లో గాసిప్ గర్ల్ స్టార్ బ్లేక్ లివ్‌లీ ఎక్కవ శాతం ఓట్లును సంపాదించి మొట్టమొదటి స్దానంలో సంపాదించడం జరిగింది. ఇక రెండు, మూడు స్దానాలలో మిలా కునిస్, సోఫియా వెర్గారాలు దక్కించుకున్నారు.
వరుసగా పది స్దానాలు దక్కించుకున్న స్టార్ హీరోయిన్లు
1. బ్లేక్ లివ్‌లీ
2. మిలా కునిస్
3. సోఫియా వెర్గారా
4. సెలిటా ఎబాంక్స్
5. మిరంద కెర్
6. క్రేయల్ కోల్
7. స్కార్‌లెట్ జాన్సన్
8. కాటి పెర్రి
9. అన్నే హాత్వే
10. జెస్సికా పారె
హాలీవుడ్ బ్లేక్ లివ్‌లీ మిలా కునిస్ సోఫియా వెర్గారా మిరంద కెర్ hollywood blake lively mila kunis sofia vergara miranda kerr


Click it and Unblock the Notifications