సాప్ట్ డ్రింక్ యాడ్ లో నగ్నంగా అందాలు ఆరబోసిన స్టార్ హీరోయిన్...
సెంట్రల్ అమెరికాలోని ఓ అందమైన దేశం కోస్టారికా. ఎప్పుడూ పచ్చదనం, బీచ్ లాంటి అందమైన ప్రదేశాలతో కూడుకున్నది ఈకోస్టారికా. అమెరికాలోని ఎక్కువ శాతం మంది జనాభా ఈకోస్టారికాకు విడిదికి రావడం మరో విశేషం. సెంట్రల్ అమెరికాలో ప్రసిద్ద పర్యాటక ప్రదేశంగా పేరు పోందినది ఈకోస్టారికా దేశం. అలాంటి కోస్టారికాలో ఇటీవల కాలంలో ఓ అందమైన సంఘటన జరిగింది. కోస్టారికా వీధుల్లో ఇరవై అయిదు సంవత్సరాల వయసు కలిగినటువంటి హాలీవుడ్ హీరోయిన్ నగ్నంగా పరిగెత్తింది.
ఇంతకీ ఆహాలీవుడ్ హీరోయిన్ ఎందుకు పరిగెత్తింది అనుకుంటున్నారా.. ఆహాలీవుడ్ హీరోయిన్ పేరు జెస్సికా జోర్. ఓ సాప్ట్ డ్రింక్ యాడ్ లో భాగంగా ఆమె తన అందాలను ఆరబోయాల్సి వచ్చింది. గాసిప్ గర్ల్ స్టార్ అయినటువంటి జెస్సికా జోర్ ప్రస్తుతం ఓ సాప్ట్ డ్రింక్ యాడ్ లో భాగంగా తన ఒంటి మీద బట్టలు ఏమి లేకుండా పాములు మరియు బల్లులు కలిగిన తోలు లాంటి రంగులు ఒంటి మీద వేసుకొని, తనచేతిలో సాప్ట్ డ్రింక్ సీసాని పట్టుకోని యాడ్ లో దర్శనమిచ్చింది.
ఈ సందర్బంగా జెస్సికా జోర్ మాట్లాడుతూ గతంలో కూడా ఇలాగే ఒకసారి సోబి లైఫ్ వాటర్ కు స్కిన్ సూట్ ఫోజు ఇవ్వడం జరిగింది. ఈ ఫోటో షూట్ ను జార్జియస్ బీచ్ లో తీయడం జరిగింది. ఐతే ఈసంవత్సరం తీసినటువంటి ఈపోటో షూట్ లాస్ట్ ఇయర్ ఫోటో షూట్ కంటే చాలా అధ్బుతంగా వచ్చిందని జెస్సికా జోర్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











