Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మ్యూజిక్ వీడియో లో తన అందచందాలను చూపుతున్న హీరోయిన్..!
గాసిప్ గర్ల్ టైలర్ మామ్సెన్ తన కొత్త మ్యూజిక్ వీడియోలో రచ్చ చేసింది. ఈ 17సంవత్సరాల చిన్నది తన రాక్ బ్యాండ్ తో ప్రపంచం మొత్తాన్నిఒక ఊపు ఊపుతుంది. ది ప్రిట్టి రక్లెస్ అనే బ్యాండ్ తో ఇటీవల అదిరిపోయేటటువంటి డ్రస్సు తో తన కొత్త ఆల్బమ్ లో ఇరగతీసిందని తన అభిమానులు అంతా అనుకుంటున్నారు. అంతేకాకుండా ఆ ఉత్సాహాంలో తన బ్యాండ్ ముందు పాట పాడుతున్న సమయంలో తన అండర్ వేర్ ను కూడా లాగేసిందని అనుకుంటున్నారు. వచ్చే మే నెలలో మేక్ మి వన్నా డై ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆమె బ్యాండ్ సభ్యులు వివరించారు. గాసిప్ గర్ల్ అనే సీరియల్ లో జేన్ని హాంప్రీ అనే క్యారెక్టర్ ద్వారా చాలా మంది అభిమానులను సంపాదించుకున్న టైలర్ మామ్సెన్, ఇటీవల కొత్తగా మడోన్నా మెటిరియల్ గర్ల్ గా ఎంపికై తన సత్తా చాటుకుంది. టైలర్ మామ్సెన్ ఈ సంవత్సరం టాప్ మోడలింగ్ ఏజేన్సీ అయినటువంటి ఐయమ్జి తో మోడలింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు.