Just In
- 2 min ago
అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్
- 1 hr ago
సింగర్ సునీత పెళ్లిపై రోజా సంచలన వ్యాఖ్యలు: ఆమె పిల్లలు ఎందుకు ఒప్పుకున్నారంటూ ఘాటుగా!
- 1 hr ago
ప్రదీప్ మూవీ ప్రెస్మీట్లో అపశృతి: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన డైరెక్టర్.. ఆయన పరిస్థితికి కారణమిదే!
- 12 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
Don't Miss!
- News
నిమ్మగడ్డకు ప్రాణభయం: ఆయనపై తక్షణ చర్యలు: డీజీపీ సవాంగ్‌కు లేఖ
- Finance
హైదరాబాద్ సహా ఆల్ టైమ్ గరిష్టానికి పెట్రోల్, డీజిల్ ధరలు
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు
- Automobiles
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫ్యామిలీ.. ఫ్యామిలీ ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు..!
లండన్: ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ జేనిత్ పాల్ట్రో కుటుంబం ఫ్రెంచ్ భాషను నేర్చుకుంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో జేనిత్ పాల్ట్రో మాట్లాడుతూ నా భర్త క్రిస్ మార్టిన్‌తో పాటు మా పిల్లలు ఇద్దరు ఆపిల్ (7), మోషెస్ (6) అందరం కూడా ప్రెంచ్ భాషను నేర్చుకుంటున్నాం. ప్రెంచ్ భాషను నేర్చుకోవడానికి కొత్తగా కారణాలను ఏమీ లేకపోయినప్పటికీ.. కేవలం ఆ భాషను ఎంజాయ్ చేసేందుకే నేర్చుకుంటున్నామన్నారు.
ఇక జేనిత్ పాల్ట్రో తల్లి డాన్నర్ మాట్లాడుతూ నా కూతురైన జేనిత్ పాల్ట్రో ప్రస్తుతం ఓ స్పెయిన్ సినిమాలో నటిస్తుంది. అందుకు గాను స్పానిష్ భాషను నేర్చుకుంటుంది. ఆలాంటప్పుడు భవిష్యత్తులో నా కూతురు పిల్లలు ప్రెంచ్ భాషలో ఏమైనా చిత్రాల్లో నటించే అవకాశం వస్తే ఇబ్బంది పడడం ఎందుకని ముందుగానే వాళ్లకు ప్రెంచ్ భాషను నేర్పుతుందని అన్నారు.
జేనిత్ పాల్ట్రో పిల్లలు స్పానిష్ భాషలో మంచి పట్టుని కలిగి ఉన్నారు. ఐరన్ మ్యాన్ సినిమా ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అందరికి సుపరిచితమయ్యారు మన జేనిత్ పాల్ట్రో. జేనిత్ పాల్ట్రో 2003లో కోల్డ్ ప్లే ప్రంట్ మ్యాన్ అయినటువంటి క్రిస్ మార్టిన్‌ను ప్రేమించి పెళ్శి చేసుకున్నారు.