బ్రా, ప్యాంటీ లేకుండా...పబ్లిక్‌లోకి హాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్ : సినీ సెలబ్రిటీలంటే సాధారణ జనాల్లో ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్లంటే పడిచస్తారు అభిమానులు. వాళ్ల అందానికి, రూపానికి, స్టైల్, డ్రెస్సింగుకు ఫిదా అయిపోతారు. వారిని ఫాలో కావడానికి ఆసక్తి చూపుతుంటారు. అందుకే పబ్లిక్‌లోకి వచ్చేప్పుడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు రావడం కోసం కళ్లు చెదిరే‌ డ్రెసింగ్‌తో, హాట్ అండ్ సెక్సీ లుక్‌తో కామన్ పీపుల్ ఊహకందని విధంగా ఎంట్రీ ఇస్తుంటారు స్టార్స్.

మనకు తెలిసినంత వరకు బాలీవుడ్ హీరోయిన్లు టాలీవుడ్ హీరోయిన్ల కంటే యమా హాట్ అండ్ సెక్సీ. మరి వీళ్లే ఇలా ఉంటే హాలీవుడ్ రేంజి హీరోయిన్ల పబ్లిక్ అప్పియరెన్స్ ఎలాంఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అసలు మీ ఊహకందడమే కష్టం. నిన్న జరిగిన హాలీవుడ్ మూవీ 'ఐరన్ మ్యాన్ 3' ప్రీమియర్ షోకి ఆ చిత్ర హీరోయిన్ గ్యౌనెత్ పాల్ట్రో కళ్లు చెదిరే ట్రాన్స్పరెంట్ డ్రెస్సుతో దర్శనం ఇచ్చింది. బ్రా, ప్యాంటీ లేకుండా ఆమె శరీర అందాలను బట్టబయలు చేస్తున్న డ్రెస్ చూసి అంతా అవాక్కయ్యారు.

గతంలో ఎలిజబెత్ హార్లే, జన్నిఫర్ లోపెజ్, చేర్, లిజ్జి గార్డినర్ లాంటి హీరోయిన్లు కూడా ఇలాంటి డ్రెస్సులే వేసుకొచ్చి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయారు. అందుకు సంబంధించిన హాట్ ఫోటోలను క్రింది స్లైడ్ షోలో వీక్షించండి.

బ్రా, ప్యాంటీ లేకుండా... హాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)

ఐరన్ మ్యాన్ 3 ప్రీమియర్ షోకు హాజరైన సందర్భంగా హాట్ అండ్ సెక్సీ డ్రెస్‌లో గ్యౌనెత్ పాల్ట్రో

2000 సంవత్సరం గ్రామీ అవార్డుల సందర్భంగా జెన్పిఫర్ లోపెజ్ డ్రెస్

బ్రా, ప్యాంటీ లేకుండా... హాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)

1998లో ఆస్కార్ అవార్డుల సందర్భంగా హాలీవుడ్ భామ చెర్ డ్రెస్

బ్రా, ప్యాంటీ లేకుండా... హాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)

1994లో ఓ ఫంక్షన్లో ఎలిజబెత్ హార్లే

బ్రా, ప్యాంటీ లేకుండా... హాలీవుడ్ స్టార్స్ (ఫోటోలు)

1995లో ఓ కార్యక్రమంలో లిజ్జి గార్డినర్ డ్రెస్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X