Don't Miss!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేసిన హ్యాకర్ క్షమాపణ
ఇటీవల కాలంలో ఓ హ్యాకర్ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కేర్ లెట్ జాన్సన్‌కి సంబంధించిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పెట్టి ఆమెని అల్లరి పాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని అమెరికన్ ఎఫ్బిఐలో రిపోర్ట్ చేయడంతో ఈ కేసుని వారు డీల్ చేయడం తెలిసిందే. ఇంకేమంది ఎఫ్బిఐ రంగంలోకి దిగిన తర్వాత ఎంతటి దొంగ అయినా దొరకాల్సిందే. ఇక్కడ కూడా అదే జరిగింది.
బుధవారం 35 సంవత్సరాల వయసు కలిగిన క్రిస్టోఫర్ ఛాన్సీ అనే యువకుడిని ఎఫ్బిఐ అరెస్టు చేయడం జరిగింది. ఇతనిపై ఉన్న చేయబడ్డ ఆరోపణలు స్కేర్ లెట్ జాన్సన్‌తో పాటు, ప్రముఖ సెలబ్రిటీలకు మిలా కునిస్, జెస్సికా ఆల్బా, వానిసా హుడ్జెన్స్కు చెందిన నగ్న చిత్రాలను ఇంటర్నెట్లో పోస్ట్ చేయడం జరిగింది. పోలీసులకు దొరికిపోయిన తర్వాత క్రిస్టోఫర్ ఛాన్సీ వారి సమక్షంలో నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు అర్దం అయింది. నా ద్వారా బాధింప బడ్డ వారికందరికి నేను క్షమాపణలను తెలియజేస్తున్నానని అన్నారు.
ఇక గతంలో స్కేర్ లెట్ జాన్సన్‌కి చెందిన నగ్న చిత్రాలు ఒక్కసారిగా ఇంటర్నెట్లో లభించడంతో అభిమానులు కంగుతిన్నారు. ఇంటర్నెట్లో ఉన్న స్కేర్ లెట్ జాన్సన్ ఫోటోలను చూసినట్లేతే మొదటి ఫోటోలో స్కేర్ లెట్ జాన్సన్ యొక్క స్దనములు కనిపించేటట్లు టాప్ లెస్ ఫోజుతో ఉండగా, రెండవ ఫోటోలో ఒంటిమీద ఎటువంటి ఆఛ్చేదనం లేకుండా కిచెన్‌లో తనయొక్క వెనుక భాగాన్ని చూపిస్తున్నటువంటి ఫోటో. ఈ ఫోటోలను ప్రముఖ గాసిప్ సైట్స్, మెసేజ్ బోర్డ్స్ తమతమ వెబ్ సైట్స్‌లలో ఉంచిన వెంటనే వాటిని తీసివేయడం జరిగింది.
గతంలో జెస్సికా ఆల్బా, వానిసా హుడ్జెన్స్కి సంబంధించిన ప్రయివేట్ పోటోలను కూడా ఈ హ్యాకరే ఇంటర్నెట్లో లీక్ చేసి ఉంటాడని ఎఫ్బిఐ భావిస్తుంది. ఐతే ఈ విషయంపై స్కేర్ లెట్ జాన్సన్ ఇంతవరకు ప్రస్తావించక పోవడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి విషయాలు పబ్లిక్‌లోకి వచ్చి మాట్లాడే విషయాలు కాకపోబట్టే స్కేర్ లెట్ జాన్సన్ సైలెంట్‌గా ఉందని చాలా మంది నిపుణులు అంటున్నారు. స్కేర్ లెట్ జాన్సన్ తన భర్త రేయన్ రేనాల్డ్స్ నుండి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.