For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నగ్న చిత్రాలు లీక్...ఆ ఫొటోలకు వీర డిమాండ్(ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  న్యూయార్క్ : హ్యాకర్స్ లీక్ లు సంగతి ఎలా ఉన్నా వీటిపేరు చెప్పి...సెలబ్రెటీలకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోతూంటుంది. అందుకే ఓ ప్రక్క టెన్షన్ గా ఉన్నా హాలీవుడ్ స్టార్స్ ఈ విషయమై పెద్ద సీరియస్ ఇష్యూగా తీసుకోవటం కనపడదు. ముఖ్యంగా నగ్న చిత్రాలు, వీడియోలు రిలీజ్ అయినప్పుడు మీడియాలో వీరు పేరు మారు మ్రోగటం, వీరి గత చిత్రాలు,పొటోలకు డిమాండ్ పెరగటం, కెరీర్ లోకదలలిక రావటం, చాలా మంది మాట్లాడుకోవటంతో హాట్ టాపిక్ గా మారటం వటివి జరుగుతూంటాయి. ఇప్పుడు అలాంటి పరిస్ధితే ఎదుర్కొంటోంది కెల్లీ బ్రూక్.

  హాలీవుడ్ మరోసారి ఉలిక్కిపడింది. టెక్నాలిజీ ఎంత ఉపకారం చేస్తోందో అంతలా పర్శనల్ లైఫ్ లను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యాంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం సెలబ్రిటీలకు మాత్రం తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఎంతో మంది తారల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించి ఆన్‌లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా 'పిరానా 3డి' నటి, మోడల్‌ కెల్లీ బ్రూక్‌ హ్యాకర్ల బారిన పడింది. అయితే ఇప్పుడు ఆమె గత బికినీ ఫొటోలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  స్లైడ్ షోలో... డిమాండ్ వచ్చిన కొన్ని ఫొటోలు..

  వ్యక్తిగత..

  వ్యక్తిగత..

  బ్రూక్‌కు చెందిన కొన్ని వ్యక్తిగత ఫొటోలను హ్యాకర్లు ఆన్‌లైన్‌లో పెట్టడం సంచలనం సృష్టించింది.

  ఎక్స్ లవర్ తో...

  ఎక్స్ లవర్ తో...

  వాటిలో కొన్ని తన మాజీ ప్రియుడు డేవిడ్‌ మెకింటోష్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన నగ్న చిత్రాలు ఉండటం గమనార్హం.

  కొత్తేం కాదు

  కొత్తేం కాదు

  బ్రూక్‌కు ఇలాంటి సంఘటన ఎదురవడం ఇది కొత్తకాదు.

  లాస్ట్ ఇయిర్ కూడా

  లాస్ట్ ఇయిర్ కూడా

  గత ఏడాది కూడా తన ఫొటోలు హ్యాకర్ల చేతిలో పడి ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఈ విషయమై ఆమె ఆల్రెడీ ...పోలీసులును ఆశ్రయించింది.

  ఇంకేమి బయిటకు వస్తాయో...

  ఇంకేమి బయిటకు వస్తాయో...

  అయినా ఇంకేమి బయిటకు వస్తాయో అని టెన్షన్ గా ఉందీమె.

  భద్రత లేదంటూ...

  భద్రత లేదంటూ...

  ఈ విషమయై హాలీవుడ్ మరోసారి ఆలోచనలో పండింది. తమకు భధ్రతలేదని ఆందోళనలో పడుతోంది.

  ఏకంగా..

  ఏకంగా..

  ఏకంగా 24 ఫొటోలు ఇంటర్‌నెట్‌లో దర్శనమిచ్చాయి. ఇది తెలిసిన కెల్లీ లండన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ హ్యాకర్ల బారిన పడటం కెల్లీకిది రెండోసారి.

  అప్పుడు 34 ఫొటోలు

  అప్పుడు 34 ఫొటోలు

  గత ఏడాది ఆమెకు సంబంధించిన 34 ఫొటోలు అర్ధనగ్నంగా హల్‌చల్ చేశాయి.

  అందుకే డిమాండ్

  అందుకే డిమాండ్

  ఈసారి మాత్రం ఆమె నగ్న ఫొటోలను హ్యాక్ చేసి ఇంటర్‌నెట్‌లో అప్‌లోడ్ చేశారు.

  ప్రస్తుతం

  ప్రస్తుతం

  ప్రస్తుతం ఆమె వన్ బిగ్ హ్యాపీ సినిమాలో నటిస్తుంది.

  కొందరు..

  కొందరు..

  వన్ బిగ్ హ్యాపి సినిమాలో స్టిల్స్ లీక్ చేశారని అంటున్నారు.

  నెట్ జనులు ఎంజాయ్

  నెట్ జనులు ఎంజాయ్

  ఈ ఫొటోలను ఆన్ లైన్ లో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు.

  తప్పదంటోంది

  తప్పదంటోంది

  ‘జీవితం అనేది ఓ ప్రయాణం లాంటిది. అందులో మనం కొన్ని ఒడిడుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది' అని తెలిపింది.

  ధర్యాప్తు

  ధర్యాప్తు

  ఇప్పటికే లండన్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ విషయమై ధర్యాప్తు ప్రారంభించారు

  చెలగాటం

  చెలగాటం

  ఇలా ఫొటోలు లీక్ చేయటం అంటే వారి వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడటమే అని హాలీవుడ్ లో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

  English summary
  Hollywood was rocking that more celebrity accounts have been hacked, revealing private photos and intimate moments. The first series of leaked shots all feature actress Kelly Brook. The stunning Brit is featured posing naked on her bed.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X