Just In
- 3 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 3 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 4 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 5 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భర్తకు వెరైటీ గిఫ్ట్.. ప్యాంట్ విప్పి మరీ.. వేడి పుట్టించేలా సింగర్ పోజ్
కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ గురించి సంగీత ప్రియులకు తెలిసే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న జస్టిన్‌కు ఇండియాలోనూ అభిమానులున్నారు. తెలుగు సింగర్లలోనూ జస్టిన్ బీబర్ అంటే పడి చచ్చే వారున్నారు. జస్టిన్ బీబర్‌కు పెళ్లి అయిందనే వార్తలు వినగానే ఎంతో మంది అమ్మాయిల హృదయాలు వేదనకు గురయ్యాయి. అంతటి లేడీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న జస్టిన్.. తన భార్య హెయిలీ బీబర్‌ను ఎంతో గొప్పగా ప్రేమిస్తాడు.

ఆసక్తికరమైన లవ్ స్టోరీ..
మొదట బీబర్‌కు హెయిలీకి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత బీబర్.. ప్రముఖ సింగర్ సెలీనా గోమేజ్‌తో డేటింగ్ చేశాడు. ఈ జంటకు అభిమానుల్లో చాలా ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ జంటను ఫ్యాన్స్ ముద్దుగా ‘జెలీనా' అని పిలుచుకునేవాళ్లు ఫ్యాన్స్. వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే అనుకున్నారు.. కానీ విడిపోయారు. ఆ తర్వాత బీబర్.. మళ్లీ తన మాజీ ప్రేయసి హెయిలీ వద్దకే వెళ్లిపోయాడు.

రెండు స్లార్లు పెళ్లి..
అలా మళ్లీ మొదటి ప్రేయసి వద్దకే తిరిగి వచ్చిన జస్టిన్.. 2018 సెప్టెంబర్‌లో హెయిలీని చర్చిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్‌లో కుటుంబీకులు, స్నేహితుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఇలా ఒక్కరినే రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు. భార్యనే మళ్లీ పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో ఈ వార్తలు కూడా వైరల్ అయ్యాయి.
|
భార్య పుట్టిన రోజున స్పెషల్ పోస్ట్..
హెయిలీ పుట్టిన రోజున జస్టిన్ ఓ లవ్ అండ్ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.. బేబీ హ్యాపీ బర్త్‌డే. రోజూ నన్ను నేను మెరుగుపరుచుకునేలా చేస్తున్నావ్. నువ్వు నీ జీవితాన్ని గడుపుతున్న తీరు నన్ను చాలా ఆకట్టుకుంటోంది. నువ్వు ఎలా ఉన్నా కూడా నన్ను నీ అందంతో టెంప్ట్ చేస్తుంటావ్. వచ్చే ఏడాది మనం పిల్లల్ని కందామంటూ కొంటెగా విషెస్ చెప్పాడు.

లోదుస్తులు గిఫ్ట్ ఇచ్చిన భార్య..
కెల్విన్ క్లెయిన్ అనే బ్రాండ్ వింటే మనకు దిషా పఠానీ గుర్తుకు వస్తుంది కదా. ఇక ఇప్పటి నుంచి జస్టిన్, ఆయన భార్య గుర్తుకు వస్తారు. తన భార్య ఈ కొత్త ఏడాదికి తనకు లోదుస్తులను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. అంతటితో వదలకుండా ఓ దరిద్రమైన పోజ్ పెట్టి.. ప్యాంట్ విప్పి మరి చూపించాడు. అర్జున్ రెడ్డి స్టైల్‌లో మోటు సరసం చేస్తున్నట్లుగా పెట్టిన ఆ పోజ్‌కు సోషల్ మీడియా హీటెక్కింది.