»   » సెక్స్ సింబల్ బ్యూటీ పుట్టిన రోజు నేడు (హాట్ ఫోటోస్)

సెక్స్ సింబల్ బ్యూటీ పుట్టిన రోజు నేడు (హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ అందాల సుందరి, శృంగార దేవతగా అభిమానుల నీరాజనాలు అందుకున్న అందమైన భామల్లో ఒకరైన జెస్సికా ఆల్బా గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఈ రోజు(ఏప్రిల్ 28) ఈ సుందరి పుట్టినరోజు. ఆమె వయసు 34. ఇప్పటికే మిరండా ఖెర్, అలెసాండ్రో అంబ్రోసియో, గిగి హాడిడ్ లాంటి బ్యూటీల అందచందాలతో ఈ ఏప్రిల్ మాసం హాట్ నెస్‌ను సొంతం చేసుకుంది. ఈ లిస్టులో ఈ సెక్స్ సింబల్ కూడా చేరడంతో మరింత హీటెక్కింది.

13 ఏళ్ల వయసులోనే జెస్సికా ఆల్బా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. 19 ఏళ్ల వయసులో జేమ్స్ కామెరూన్ టెలివిజన్ సిరీస్ డార్క్ ఏంజిల్స్(2000-2002)లో లీడ్ రోల్ చేసింది ఈ అమెరికన్ బ్యూటీ. తన హాట్ హాట్ అందాల ప్రదర్శన, సెక్సీ ఒంపుసొంపులతో అమ్మడు సెక్స్ సింబల్ గా పేరు తెచ్చుకుంది.

‘మాగ్జిమ్' మేగజైన్ విడుదల చేసిన ‘హాట్-100'లో ఆమె చోటు దక్కించుకోవడంతో పాటు...ఆస్క్ మెన్ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో....‘99 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్'-2006లో నెం.1 స్థానం దక్కించుకుంది. 2005 టీవీ గైడ్ ర్యాంకింగ్స్ లో ‘50 సెక్సియెస్ట్ స్టార్స్ ఆఫ్ ఆల్ టైమ్' లిస్టులో 45 స్థానం దక్కించుకుంది. ఇలా ఇలా పలు మేగజైన్లు, ఇంటర్నేషనల్ సర్వేల్లో హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది.

జెస్సికా ఆల్బా పుట్టినరోజుకు సందర్భంగా ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో...

ఎంటర్టెన్మెంట్ వీక్లీ
  

ఎంటర్టెన్మెంట్ వీక్లీ

2014 మే ఇష్యూ ఎంటర్టెన్మెంట్ వీక్లీ కోసం బికినీలో హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చిన జెక్సీగా ఆల్బా.

ప్లే బోయ్
  

ప్లే బోయ్

ప్లే బోయ్ మేగజైన్ -2006 ఇష్యూ కోసం అభిమానుల మతి పొగొట్టేలా అందాలు ఆరబోసిన జెస్సికా ఆల్బా.

బాక్సర్ మేగజైన్
  

బాక్సర్ మేగజైన్

2006 మే బాక్సార్ మేగజైన్ కోసం వైట్ బికినీలో శృంగార దేవతలా దర్శనమిచ్చిన జెస్సికా.

కాస్మోపాలిటన్
  

కాస్మోపాలిటన్

కాస్మోపాలిటన్ మేగజైన్ (టర్కీ) కవర్ పేజీపై వయ్యారంగా తన ఒంపుసొంపులు ఆరబోస్తున్న జెస్సికా ఆల్బా.

మాగ్జిమ్
  

మాగ్జిమ్

గతేడాది చాలా మేగజైన్ కవర్ పేజీలపై అమ్ముడు అందాలు దర్శనమిచ్చింది. అందులో ఇదీ ఒకటి.

అద్భుతమైన బికినీ బాడీ
  

అద్భుతమైన బికినీ బాడీ

జెస్సికా ఆల్బా శరీర సౌష్టవం బికినీలకు పర్ ఫెక్టుగా సూటయ్యేలా టోన్డ్ గా ఉంటుంది.

హార్పర్ బజార్
  

హార్పర్ బజార్


ఆర్పర్ బజార్ ఆస్ట్రేలియన్ ఎడిషన్ కవర్ పేజీపై జెస్సికా ఆల్బా ఇలా...

మెన్స్ స్టైల్
  

మెన్స్ స్టైల్


మెన్స్ స్టైల్ మేగజైన్ కవర్ పేజీపై జెస్సికా ఆల్బా...

జిక్యూ
  

జిక్యూ

జిక్యూ మేగజైన్ సౌతాఫ్రికా ఇష్యూ కోసం జెస్సికా ఆల్బా హాట్ అండ్ సెక్సీగా....

రోలింగ్ స్టోన్
  

రోలింగ్ స్టోన్

రోలింగ్ స్టోన్ మేగజైన్ కోసం జెస్సికా ఆల్భా హాట్ ఫోజులు.

 

 

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu