ఈతరం కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది నా యాక్షన్..

By Nageswara Rao

సైలెంట్ ఫిల్మ్ యాక్టర్ హారిసన్ ఫోర్డ్ ఇండియానా జోన్స్ సిరిస్ ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చాటారు. స్టార్ వార్స్ లోతన నటనకు గాను హాలీవుడ్ మొత్తం ఔరా అంది. అంతేకాకుండా ఒకే సంవత్సరంలో తాను నటించినటువంటి అయిదు సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల్ని నమోదు చేశాయి. ఓకానోక టైంలో ఐతే ది టాప్ 100 మూవి స్టార్స్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్ లోమొట్టమొదటి స్దానాన్ని సంపాదించారంటే అతిశయోక్తి కాదు.

అంతేకాకుండా అమెరికా సంయుక్త రాష్టాల మూవీస్ బాక్సాఫీస్ లను కూడా తిరగరాశి తనెంటో నిరూపించుకున్నారు. ఈఅరవై ఎనిమిది సంవత్సరాల వయసుగల సూపరస్టార్ మరలా మన ముందుకు మరోసారి ఇండియానా జోన్స్ రూపంలో తన సత్తా చాటాలని ఊవిళ్శు ఊరుతున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం యాక్షన్ ఎండ్వంచర్ సిరస్ తో ఈవయసులో కూడా తను కుర్రహీరోలతో పోటీపడగలనంటూ అంటున్నారు. ప్రస్తుతం నిర్మాతలు జార్జి లూకాస్ మరియు స్టీవెస్ స్పీల్ బర్గ్ లతో కధాచర్చలు సాగుతున్నాయని అన్నారు.

గతంలో రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్ తరహాలో లూకాస్ మంచి బ్రహ్మాండమైన కధను తయారుచేస్తున్నట్లు చెప్పారని అన్నారు. ఐతే ప్రస్తుతానికి నేను ఎటువంటి పేపర్ వర్కు లూకాస్ దగ్గర చూడలేదని అన్నారు. ఈవిషయం పై మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగిందని అన్నారు. 2008లో విడుదలైనటువంటి కింగ్ డమ్ ఆఫ్ ద క్రిస్టల్ స్కల్ లో తనని ఓ యాక్షన్ హీరోగా చూపించినటువంటి లూకాస్ కికృతజ్ఞతలు అని అన్నారు.

దీనిని బట్టి మనకు ఏమి అర్దం అవుతుందంటే త్వరలో మన ముందుకు హారిసన్ పోర్డ్ మరలా ఇండియానా జోన్స్ తోనిలబడనున్నారన్నమాట. ఇంకోక విషయం ఏమిటంటే ఇండియానా జోన్స్ సిరిస్ లోబాలీవుడ్ విలన్ అమ్రిష్ పురి కూడా ఓపార్ట్ లోవిలన్ గానటించడం జరిగింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X