సంచలనం.. యువ నటుడిని రేప్ చేసిన సీనియర్ హీరోయిన్, రెండన్నర కోట్లతో నిజం సమాధి!

Recommended Video

నిజం సమాధి చేసేందుకు రెండన్నర కోట్లు ఇచ్చిన హీరోయిన్....!

ఇది నిజంగా సంచలన విషయమే. ఎందుకంటే మహిళా నటులపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయంటూ హాలీవుడ్ లో మీ టూ క్యాపైన్ భారీ స్థాయిలో సాగుతోంది. మీ టూ క్యాంపైన్ లో తన వాయిస్ బలంగా వినిపించన హీరోయిన్లలో సీనియర్ హీరోయిన్ ఏషియా అర్జెంటో ఒకరు. తాజగా ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ళ బాలుడిని ఆమె రేప్ చేసిందని హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. వివాదాస్పద నిర్మాత హార్వీ వైన్ స్టైన్ తనపై అత్యాచారం చేశాడంటూ మీ టూ క్యాంపైన్ లో అర్జెంటో సంచలన ఆరోపణలు చేసింది.

మీటూలో కీలకంగా

మీటూలో కీలకంగా

వివాదాస్పద నిర్మాత వైన్ స్టైన్ చుట్టూ ఉచ్చు బిగిసుకోవడంలో అర్జెంటో కీలక పాత్ర పోషించింది. ఆమె చాలా సీనియర్ హీరోయిన్. తాను 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వైన్ స్టైన్ తనని రేప్ చేసాడని మీ టూ క్యాంపైన్ ద్వారా అర్జెంటో బయట పెట్టారు.

యువ నటుడిపై

యువ నటుడిపై

తాజాగా అర్జెంటోపై సంచలన ఆరోపణలు అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. అర్జెంటో 17 ఏళ్ల యువ నటుడు, మ్యూజిక్ కంపోసర్ అయిన జిమ్మీ బెనెట్ పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2013 లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

నిజం సమాధి చేసేందుకు

నిజం సమాధి చేసేందుకు

ఈ వ్యవహారం బయటకు రాకుండా జిమ్మీ బెనెట్ కు ఈ ఐదు ఏళ్లలో అర్జెంటో అతడికి సుమారు రెండున్నర కోట్లు చెల్లించినట్లు డాక్యుమెంట్స్ బయటపడ్డట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హోటల్ గదిలో

హోటల్ గదిలో

షూటింగ్ సందర్భంగా ఓ హోటల్ లో అర్జెంటో, బెనెట్ బస చేశారు. అర్జెంటోతో బెనెట్ సెల్ఫీ తీసుకునేందుకు ఆమె గదికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సందర్భంగా అత్యాచారం జరిగినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు అర్జెంటో అతడికి వాయిదాలుగా ఇప్పటివరకు రెండున్నర కోట్లు ఇచ్చిందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X