సెక్స్ సీన్లలో నటించే ముందు పుష్ అప్స్ తీస్తానంటున్నస్టార్ హీరోయిన్
ప్రస్తుతం హాలీవుడ్ లోఎవరినోట విన్నా లవ్ అండ్ అదర్ డ్రగ్స్ సినిమా గురించే. దానికి కారణం ఈసినిమాలో నటించినటువంటి హీరో, హీరోయిన్లు అన్ని హాత్వే, జాక్ జిల్హానాల్ ఇద్దరూ రెచ్చిపోయి శృంగారం చేశారని సమాచారం. అంతేకాకుండా ఈసినిమాలోని సెక్స్ సీన్లలో అన్ని హాత్వే నటించడానికి ముందు వర్క్ అవుట్స్ చేసేదంట. ఇదేదో చాలా కొత్తగా ఉందని అనుకంటున్నారా. నిజంగా ఈవిషయాన్ని అన్ని హాత్వే ధృవీకరించారు.
అన్ని హాత్వే మాట్లాడుతూ జాక్ జిల్హానాల్ తోసెక్స్ సీన్లలో నటించేటప్పుడు నేను సిట్ అప్స్, పుష్ అప్స్ తీసేదానిని దిడైలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్యూలో వెల్లడించారు. ఎప్పుడైతే మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేయడం పూర్తి అవుతుందో, అటుతర్వాత నేను ఎంతసేపు వరకు సేట్ లోఉంటానో అప్పటి వరకూ నేను సిట్ అప్స్, పుష్ అప్స్ తీసేదానిని అన్నారు. ఇక జాక్ నేను సెక్స్ సీన్లలలో నటించిన తర్వాత నాకు చాలా కొత్తగా ఉండేదని అన్నారు. అంతేకాకుండా ఇలా కెమెరా ముందు సెక్స్ సీన్లు చేయడం కూడా చాలా ఛిల్లింగ్ అనిపించేదని చాలా అమాయకంగా చెప్పారు.
ఇక సినిమా విషయానికి వస్తే అన్నిహాత్వే మాట్లాడుతూ ఈసినిమాలో నేను చేసినటువంటి ఈఛాలెంజింగ్ రోల్ కోసం తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈపార్కిన్ సన్ అనే వ్యాధికి సంబంధించి మెడిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. పార్కిన్ సన్ అనే వ్యాధికి బాధితురాలు అయిన నేను ఉమెన్ వయాగ్రా అమ్మేటటువంటి సేల్స్ మాన్ తో ప్రేమలో పడుతానని అన్నారు. ఈసినిమా విడుదలైన అన్నిచోట్ల బాక్సాఫీసు రికార్డులు బద్దలు రికార్డులు బద్దలు కోడుతుందని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











